Telugu Global
Cinema & Entertainment

ఈ ఏజ్ లో త్రిషకి ఇదంతా అవసరమా ?

గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న త్రిష హిట్ కొట్టాలి అనీ చేతికి అందిన ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వచ్చింది. కానీ త్రిషకి ఏ ఒక్క సినిమా కూడా హిట్ తీసుకొని రాలేదు. త్రిషకి హిట్టు కొట్టాలి అనే కోరిక మాత్రం “96” సినిమాతో తీరింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ని అనుభవించింది త్రిష. కొన్నేళ్ళ […]

ఈ ఏజ్ లో త్రిషకి ఇదంతా అవసరమా ?
X

గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న త్రిష హిట్ కొట్టాలి అనీ చేతికి అందిన ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వచ్చింది. కానీ త్రిషకి ఏ ఒక్క సినిమా కూడా హిట్ తీసుకొని రాలేదు. త్రిషకి హిట్టు కొట్టాలి అనే కోరిక మాత్రం “96” సినిమాతో తీరింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ని అనుభవించింది త్రిష.

కొన్నేళ్ళ క్రితం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన తన ప్రేమ వ్యవహారం గురించి లైట్ గా తీసుకొని మళ్ళి నటిగా కొనసాగుతుంది త్రిష. ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఇతర సినిమాలు కూడా సైన్ చేస్తుంది త్రిష.

ప్రస్తుతం త్రిష రజినీకాంత్ తో కలిసి “పెట్టా” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం బాగా సన్నబడి మళ్ళీ నాజుకుగా తయారైంది. అంతేకాదు ఇలా సన్న బడి సెకండ్ ఇంగింగ్స్ లో హిట్టు కొట్టడానికి నేను రెడీ అంటుంది ఈ భామ. మరి స్టార్ హీరోల కోసం సన్నగైన త్రిషకి స్టార్ హీరోస్ సినిమాలు ఇస్తారో లేదో చూడాలి.

First Published:  5 Oct 2018 6:46 AM IST
Next Story