Telugu Global
Cinema & Entertainment

కన్నడ లో డెబ్యూ ఇస్తున్న ఈశ రెబ్బ

తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో కంటే కూడా ఇతర బాష సినిమాల్లో ఎక్కువ నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ తెలుగు భామ ఈశ రెబ్బ మాత్రం తెలుగులో మంచి మంచి సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. “అంతకు ముందు ఆ తరువాత” సినిమాతో పరిచయం అయిన ఈశ రెబ్బ ఆ తరువాత “అమీ తుమీ” ” అ! ” వంటి సినిమాల్లో నటించిన హిట్స్ అందుకుంది. ఈశ రెబ్బ ప్రస్తుతం “అరవింద సమేత” లో ఎన్టీఆర్ […]

కన్నడ లో డెబ్యూ ఇస్తున్న ఈశ రెబ్బ
X

తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో కంటే కూడా ఇతర బాష సినిమాల్లో ఎక్కువ నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ తెలుగు భామ ఈశ రెబ్బ మాత్రం తెలుగులో మంచి మంచి సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. “అంతకు ముందు ఆ తరువాత” సినిమాతో పరిచయం అయిన ఈశ రెబ్బ ఆ తరువాత “అమీ తుమీ” ” అ! ” వంటి సినిమాల్లో నటించిన హిట్స్ అందుకుంది.

ఈశ రెబ్బ ప్రస్తుతం “అరవింద సమేత” లో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం కన్నడ లెజెండరీ హీరో రాజ్ కుమార్ కొడుకు సరసన ఒక సినిమా లో నటించేందుకు ఓకే చేసారు. ఈ సినిమా లో తను హీరోయిన్ గా కనిపించబోతుందట. ఈ సినిమా షూటింగ్ లో డిసెంబెర్ లో జాయిన్ అవుతుంది ఈ తెలుగు భామ. ఈ సినిమాతో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అంట ఈశకి.

First Published:  4 Oct 2018 6:11 AM IST
Next Story