పెరుగుతో రొమ్ము క్యాన్సర్‌కి చెక్!
ప్రతి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే లక్షణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెరగటం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ల్యాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకొక్కస్ అనే ఆరోగ్యాన్ని పెంచే బ్యాక్టీరియా… పెరుగు తినటం వలన మన శరీరంలో పెరుగుతాయి. ఈ రెండు బ్యాక్టీరియాల్లో క్యాన్సర్‌ని నిరోధించే శక్తి ఉంది కనుక మహిళలు పెరుగుని అధికంగా తీసుకోవటం వలన బ్రెస్ట్ […]
ప్రతి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే లక్షణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెరగటం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ల్యాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకొక్కస్ అనే ఆరోగ్యాన్ని పెంచే బ్యాక్టీరియా… పెరుగు తినటం వలన మన శరీరంలో పెరుగుతాయి. ఈ రెండు బ్యాక్టీరియాల్లో క్యాన్సర్‌ని నిరోధించే శక్తి ఉంది కనుక మహిళలు పెరుగుని అధికంగా తీసుకోవటం వలన బ్రెస్ట్ క్యాన్సర్‌ని నిరోధించే అవకాశం ఉంటుందని కెనడాలోని వెస్ట్రన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.