ఆ సమంయలో రాసిఖన్నాకు ఎక్కువగా ఎమోషన్స్ వుంటాయి..!
ఒక సినిమా పూర్తి చేయడం అంటే ఒక బృందంతో పరిచయం , స్నేహాం ఏర్పరుచుకోవడమే. నటీ నటుల కెరీర్ లో ఇలా ఎన్నో చిత్రాలు చేస్తుంటారు. ఎందర్నో కలుస్తుంటారు. కొత్త స్నేహాలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా సినిమా పూర్తి అయ్యే సరికి… షూటింగ్ విశేషాల గురించి జనరల్ గా హీరోయిన్స్… డాన్స్ లు కష్టమనో.. ఫైట్స్ కష్టమనో చెబుతారు. కానీ అందాల ముద్దుగుమ్మ రాసిఖన్నా మాత్రం .. ఒకొక్కరికి దూరం అవుతుంటే ఎంతో కష్టమని చెప్పుకొచ్చింది. సినిమా పూర్తి అవుతున్న […]
BY sarvi27 Sept 2016 10:08 AM IST
X
sarvi Updated On: 27 Sept 2016 12:14 PM IST
ఒక సినిమా పూర్తి చేయడం అంటే ఒక బృందంతో పరిచయం , స్నేహాం ఏర్పరుచుకోవడమే. నటీ నటుల కెరీర్ లో ఇలా ఎన్నో చిత్రాలు చేస్తుంటారు. ఎందర్నో కలుస్తుంటారు. కొత్త స్నేహాలు ఏర్పడుతుంటాయి. సాధారణంగా సినిమా పూర్తి అయ్యే సరికి… షూటింగ్ విశేషాల గురించి జనరల్ గా హీరోయిన్స్… డాన్స్ లు కష్టమనో.. ఫైట్స్ కష్టమనో చెబుతారు.
కానీ అందాల ముద్దుగుమ్మ రాసిఖన్నా మాత్రం .. ఒకొక్కరికి దూరం అవుతుంటే ఎంతో కష్టమని చెప్పుకొచ్చింది. సినిమా పూర్తి అవుతున్న కొద్ది తనకు బాధగా అనిపిస్తుంది అని చెప్పింది. ఎందుకంటే ఆ చిత్రం కంప్లీట్ అయిపోతే ..ఆ బృందంతో ఏర్పడ అనుబంధం దూరమైపోతుందనే విషయం తనను బాగా బాధ పెడుతుందని చెప్పుకొచ్చింది. ఈ మధ్య సాయిధరమ్ తేజాతో చేసిన సుప్రీమ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాసిఖన్నా..ప్రస్తుతం నటిగా ఫుల్ బిజిగానే ఉంది మరి. ఎనీ వే రాసిఖన్నా బాగా ఎమోషనల్ అని చెప్పకనే చెప్పిందన్నమాట.
Next Story