నేడు ప్రతిక్షణం ఆడియో విడుదల
భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ప్రతిక్షణం మూవీ ఆడియో రిలీజ్ సోమవారం జరగనుంది. ప్రసాద్ ల్యాబ్‌లో సాయంత్రం ఆరున్నరకు ఆడియో విడుదల చేయనున్నారు. నాగేంద్రప్రసాద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మనీష్, తేజస్వినిలు హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్ అర్చన ఐటమ్ సాంగ్‌లో యాక్ట్ చేశారు. ఇదో రోమాటింక్ థ్రిల్లర్ మూవీ అని నిర్మాత మల్లికార్జున రెడ్డి చెప్పారు.