Telugu Global
Cinema & Entertainment

రెజీనా-అనసూయల తాగుడు పురాణం

సెలెబ్రిటీస్ జీవితాలంటే అందరికీ చాలా ఆసక్తే. అందులో హాట్ హీరోయిన్స్ & యాంకర్స్ గురించిన సీక్రెట్స్ తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉండడం సహజం. అందుకు తగ్గట్లుగానే హాట్ యాంకర్ అనసూయ ఒక చాట్ షో చేస్తోంది సెలెబ్రిటీస్ తో. ఇటీవల ప్రసారమైన ఒక ఎపిసోడ్ కి హీరోయిన్ రెజీనా వచ్చింది. అనసూయ మన తాగుడు పురాణాలు చెప్పుకుందామని చెప్పి, “నువ్వెప్పుడైనా… తాగి గోల గోల చేసి రచ్చ చేసావా?’ అని అడిగింది. ‘నా గర్ల్‌ఫ్రెండ్స్‌తో… బాయ్‌ఫ్రెండ్స్‌తో కాదు… […]

రెజీనా-అనసూయల తాగుడు పురాణం
X

సెలెబ్రిటీస్ జీవితాలంటే అందరికీ చాలా ఆసక్తే. అందులో హాట్ హీరోయిన్స్ & యాంకర్స్ గురించిన సీక్రెట్స్ తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉండడం సహజం. అందుకు తగ్గట్లుగానే హాట్ యాంకర్ అనసూయ ఒక చాట్ షో చేస్తోంది సెలెబ్రిటీస్ తో. ఇటీవల ప్రసారమైన ఒక ఎపిసోడ్ కి హీరోయిన్ రెజీనా వచ్చింది. అనసూయ మన తాగుడు పురాణాలు చెప్పుకుందామని చెప్పి, “నువ్వెప్పుడైనా… తాగి గోల గోల చేసి రచ్చ చేసావా?’ అని అడిగింది. ‘నా గర్ల్‌ఫ్రెండ్స్‌తో… బాయ్‌ఫ్రెండ్స్‌తో కాదు… అప్పుడప్పుడూ కొద్దిగా తాగుతానంతే. జస్ట్ రెండు మూడు పెగ్గులు. ఒకసారి తాగి ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకోకుండా అలాగే పడుకున్నప్పుడు మా అమ్మ చూసింది. నాకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎందుకు లేరని గోలచేసాను,” అని చెప్పుకొచ్చింది. అనసూయ కూడా తనకు తాగే అలవాటు ఉందని, కాని తాను తాగితే బలి అయ్యేది మాత్రం తన భర్త అని చెప్పుకొచ్చింది.

Click on Image to Read:

heroine-anitha

shruti-hassan

kangna-ranaut

First Published:  20 Sept 2016 1:29 PM IST
Next Story