Telugu Global
Cinema & Entertainment

స్టార్ హీరోయిన్... ఇంత చెత్తగా తయారై పంక్షన్ కు వచ్చిందేంటి?...అందరూ షాక్ 

సాధారణంగా స్టార్స్ ఏదైనా పంక్షన్ కు వెళ్ళేటప్పుడు స్పెషల్ గా తయారై వెళ్తూంటారు. ముఖ్యంగా అవార్డ్ పంక్షన్ వంటివాటికి మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మీడియా దృష్టి తమమీదే ఉంటుందనీ వాళ్లకు తెలుసు. అయితే ఒక్కోసారి వారు ఎంతో గొప్పగా ఉంటుందని వేసుకున్న మేకప్, డ్రస్ చెత్తగా ఉండి అభిమానులకు షాక్ ఇస్తాయి. హాట్ టాపిక్ గా మారుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్ధితే దీపికాకు వచ్చింది. దీపికా పదుకొనే.. ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. గత […]

స్టార్ హీరోయిన్... ఇంత చెత్తగా తయారై పంక్షన్ కు వచ్చిందేంటి?...అందరూ షాక్ 
X
సాధారణంగా స్టార్స్ ఏదైనా పంక్షన్ కు వెళ్ళేటప్పుడు స్పెషల్ గా తయారై వెళ్తూంటారు. ముఖ్యంగా అవార్డ్ పంక్షన్ వంటివాటికి మరింత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే మీడియా దృష్టి తమమీదే ఉంటుందనీ వాళ్లకు తెలుసు. అయితే ఒక్కోసారి వారు ఎంతో గొప్పగా ఉంటుందని వేసుకున్న మేకప్, డ్రస్ చెత్తగా ఉండి అభిమానులకు షాక్ ఇస్తాయి. హాట్ టాపిక్ గా మారుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్ధితే దీపికాకు వచ్చింది. దీపికా పదుకొనే.. ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ కనీసం ఒక్క బ్లాక్‌బస్టర్ అయినా ఖాతాలో వేసుకుంటూ వస్తున్న దీపిక.. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘ట్రిపులెక్స్’ లో సైతం నటిస్తోంది.
మరోవైపు బాలీవుడ్ లోనూ ఆమె కోసం మంచి ఆఫర్లు వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెను ముంబైలోని జెయింట్ అవార్డ్ లకు ఆహ్వానించారు. అక్కడ కు ఆమె ఎంతో అందంగా తయారై వస్తుందనుకుంటే జనాలను భయపెట్టేలా రెడీ అయ్యి వచ్చింది. ఆమె అవుట్ ఫిట్ చూసి అందరూ నోరు వెళ్లపెట్టారు.
First Published:  20 Sept 2016 9:48 AM IST
Next Story