శ్రద్ధాకపూర్ చూసిన వెంటనే ఫిక్స్ అయ్యిందట...
కొన్ని చిత్రాలు చూస్తున్నప్పుడు ఎంతో ఇన్‌స్పిరేషన్ కలిగిస్తుంటాయి. అటువంటి చిత్రంలో 2008 లో “రాక్” అని చిత్రం ఒకటి. అయితే ఈ సినిమా సీక్వెల్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సెలెక్ట్ అయ్యింది. ఫరాన్ అక్తర్ సరసన “రాక్ ఆన్ 2” లో శ్రద్దా కపూర్ నటించనుంది. రాక్ అన్ సినిమాను శ్రద్దా కపూర్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసిందట. అప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యిందట. అప్పుడే ఈ సినిమాకు ఫ్యూచర్ […]

కొన్ని చిత్రాలు చూస్తున్నప్పుడు ఎంతో ఇన్‌స్పిరేషన్ కలిగిస్తుంటాయి. అటువంటి చిత్రంలో 2008 లో “రాక్” అని చిత్రం ఒకటి. అయితే ఈ సినిమా సీక్వెల్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సెలెక్ట్ అయ్యింది. ఫరాన్ అక్తర్ సరసన “రాక్ ఆన్ 2” లో శ్రద్దా కపూర్ నటించనుంది. రాక్ అన్ సినిమాను శ్రద్దా కపూర్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూసిందట. అప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యిందట. అప్పుడే ఈ సినిమాకు ఫ్యూచర్ లో సీక్వెల్ వస్తే తను హీరోయిన్ గా చేస్తానని పేరెంట్స్ కి తను చెప్పిందట. ఆ మాట ఇప్పుడు నిజం కావడం అనేది తనకు ఎంతో సంతోషంగా ఉందట.
ఇక శ్రద్దా కపూర్ ఈ మధ్యనే జూనియర్ ఫ్రాఫ్ తో బాగ్ అని చిత్రం చేసి ఒక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. షుజత్ సద్దర్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అర్జున్ రాంపాల్, ప్రాచీ దేశాయ్ లు కూడా కీ రోల్ చేస్తున్నారు.