తప్పంతా సోషల్ మీడియాదే చిరంజీవిగారు?
డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు సినీ పరిశ్రమలో 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్‌లో భారీ సన్మానం ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి రావడం ముఖ్య ఆకర్షణ. ఈ సందర్భంలో మాట్లాడుతూ.. మోహన్ బాబుని చిరంజీవి తెగ పొగిడేసాడు.. డైలాగ్ కింగ్ యాక్టింగ్.. అతని కుటుంబం గురించి గొప్పగా చెప్పాడు. అంత వరకు బాగానే ఉంది. కాని, తమ మధ్య ఎప్పుడూ ఏ భేదాభిప్రాయాలు లేవని అంతా సోషల్ మీడియా సృస్టేనని.. […]
BY sarvi18 Sept 2016 7:41 AM IST

X
sarvi Updated On: 18 Sept 2016 7:54 AM IST
డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు సినీ పరిశ్రమలో 41 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజాగ్‌లో భారీ సన్మానం ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి రావడం ముఖ్య ఆకర్షణ. ఈ సందర్భంలో మాట్లాడుతూ.. మోహన్ బాబుని చిరంజీవి తెగ పొగిడేసాడు.. డైలాగ్ కింగ్ యాక్టింగ్.. అతని కుటుంబం గురించి గొప్పగా చెప్పాడు. అంత వరకు బాగానే ఉంది. కాని, తమ మధ్య ఎప్పుడూ ఏ భేదాభిప్రాయాలు లేవని అంతా సోషల్ మీడియా సృస్టేనని.. తప్పంతా మీడియా పైకి తోసేయడం సమంజసమా? అసలు మా మధ్య ప్రాబ్లంస్ ఎప్పుడూ లేవని అనడం కొంత హాస్యాస్పందంగానే ఉంది. కాని సినీ రంగంలో శాశ్వత మిత్రులు గాని.. శతృవులు గాని ఉండరని మాత్రం ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగుంటుందేమో!
Next Story