రాజశేఖర్ తనయ ఎంట్రీకి సిద్దం..!
యాంగ్రీ యంగ్ మెన్ గా కొంత కాలం పాటు ఆడియన్స్ ను అలరించిన రాజశేఖర్… హీరోయిన్ జీవిత ను ప్రేమ వివాహాం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. వారిలో పెద్దమ్మాయి శివాని ని హీరోయిన్ గా పరిచయం చేస్తారనే రూమర్స్ చాల కాలంగా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమచారాన్ని బట్టి… శివాన్ని ఎంట్రీకి ఆల్మోస్ట్ ముహుర్తం సిద్దమయ్యేనట్లు గా చెబతున్నారు. అయితే యువ హీరో నాగశౌర్య జతన శివాని […]
BY sarvi16 Sept 2016 2:06 PM IST

X
sarvi Updated On: 16 Sept 2016 2:10 PM IST
యాంగ్రీ యంగ్ మెన్ గా కొంత కాలం పాటు ఆడియన్స్ ను అలరించిన రాజశేఖర్… హీరోయిన్ జీవిత ను ప్రేమ వివాహాం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. వారిలో పెద్దమ్మాయి శివాని ని హీరోయిన్ గా పరిచయం చేస్తారనే రూమర్స్ చాల కాలంగా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమచారాన్ని బట్టి… శివాన్ని ఎంట్రీకి ఆల్మోస్ట్ ముహుర్తం సిద్దమయ్యేనట్లు గా చెబతున్నారు.
అయితే యువ హీరో నాగశౌర్య జతన శివాని ఎంట్రీ వుంటుందని టాక్. ఒక అగ్ర నిర్మాణ సంస్థలో నిర్మించ బోయో చిత్రంతో శివాని డెబ్యూ వుంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే పేరెంట్స్ రాజశేఖర్, జీవిత లు మాత్రం తమ కూతురు ఎంట్రీకి సంబంధించిన విషయాలు కొంత గోప్యంగా ఉంచాలనుకుంటున్నారట.
Next Story