టీ ఎంసెట్.. ఏపీ స్టూడెంట్‌కు టాప్ ర్యాంకు
తెలంగాణ మెడికల్ ఎంసెట్ -3ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఎనిమిది మార్కులు కలుపుతామన్నారు. ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఏడింటికి సమాధానం లేదని, ఓ ప్రశ్న సిలబస్‌లో లేదని పాపిరెడ్డి చెప్పారు. ఈసారి టాప్ ర్యాంకును కృష్టాజిల్లా గుడివాడకు చెందిన మానససొంతం చేసుకుంది. ఆమె 152 మార్కులు సాధించారు. 1వ ర్యాంకు : రేగళ్ల మానస 152 మార్కులు(కృష్ణాజిల్లా) 2వ ర్యాంకు: […]
తెలంగాణ మెడికల్ ఎంసెట్ -3ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఎనిమిది మార్కులు కలుపుతామన్నారు. ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఏడింటికి సమాధానం లేదని, ఓ ప్రశ్న సిలబస్‌లో లేదని పాపిరెడ్డి చెప్పారు. ఈసారి టాప్ ర్యాంకును కృష్టాజిల్లా గుడివాడకు చెందిన మానససొంతం చేసుకుంది. ఆమె 152 మార్కులు సాధించారు.
1వ ర్యాంకు : రేగళ్ల మానస 152 మార్కులు(కృష్ణాజిల్లా)
2వ ర్యాంకు: హారిక 151 (సికింద్రాబాద్)
3వ ర్యాంకు : తేజశ్విని 151 (అనంతపురం)
4వ ర్యాంకు : జీషన అహ్మద్ 151 (హైదరాబాద్)
5వ ర్యాంకు: ఇమ్రాన ఖాన్ 151 (హైదరాబాద్)
6వ ర్యాంకు : కాంతేశ్వర్ రెడ్డి 151 (సికింద్రాబాద్)
7వ ర్యాంకు : మిట్టపల్లి అలేఖ్య 150 (ఖమ్మం)
8వ ర్యాంకు: ఫాతిమ 150 (ఆదిలాబాద్)
Click on Image to Read: