పవన్ అహంకారం తగ్గించుకో... దేశాన్నే ముక్కలు చేస్తావా?
దక్షణ భారత దేశం, ఉత్తర భారతదేశం అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ అహంకారం తగ్గించుకుని మాట్లాడాలని సూచించారు. పవన్ తనవ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రత్యేక సాయంలో ఏముందో ముందుగా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. వెంకయ్యనాయుడికి పవన్‌కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. అటు బీజేపీ ఏపీ ప్రజల పొట్టకొట్టడం లేదని, పొట్ట నింపుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. Click on Image […]
దక్షణ భారత దేశం, ఉత్తర భారతదేశం అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ అహంకారం తగ్గించుకుని మాట్లాడాలని సూచించారు. పవన్ తనవ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ప్రత్యేక సాయంలో ఏముందో ముందుగా పవన్ కల్యాణ్ తెలుసుకోవాలన్నారు. వెంకయ్యనాయుడికి పవన్‌కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. అటు బీజేపీ ఏపీ ప్రజల పొట్టకొట్టడం లేదని, పొట్ట నింపుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు.
Click on Image to Read: