కొరటాలను మెచ్చుకున్న శ్రీమంతుడు
ఎన్టీఆర్ తో లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమా చేశాడు కొరటాల శివ. తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ తో, సమాజానికి సందేశాన్నిచ్చేలా మరో మంచి చిత్రాన్ని తీశాడు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ ఫైట్లు, ఐటెంసాంగ్స్, పాటలకే ఫిక్స్ అయిపోతున్న ఈ రోజుల్లో… మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని కూడా కమర్షియల్ గా మార్చొచ్చని చేసి చూపిస్తున్నాడు. గతంలో శ్రీమంతుడు సినిమాను అలానే తీసి చూపించాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ ను కూడా అదే బాటలో తెరకెక్కించాడు. […]
ఎన్టీఆర్ తో లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమా చేశాడు కొరటాల శివ. తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ తో, సమాజానికి సందేశాన్నిచ్చేలా మరో మంచి చిత్రాన్ని తీశాడు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ ఫైట్లు, ఐటెంసాంగ్స్, పాటలకే ఫిక్స్ అయిపోతున్న ఈ రోజుల్లో… మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని కూడా కమర్షియల్ గా మార్చొచ్చని చేసి చూపిస్తున్నాడు. గతంలో శ్రీమంతుడు సినిమాను అలానే తీసి చూపించాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్ ను కూడా అదే బాటలో తెరకెక్కించాడు.