Telugu Global
National

యూనివ‌ర్శిటీలో...అమ్మాయిల వాష్‌రూములో ఫోన్ కెమెరా!

క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు యూనివ‌ర్శిటీలో ఆడ‌పిల్ల‌ల వాష్ రూములో గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కెమెరాని ఉంచ‌డంతో యూనివ‌ర్శిటీలో క‌ల‌క‌లం  రేగింది. విద్యార్థినులు దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌టంతో యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు  పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళితే గ‌త నెల 24న యూనివ‌ర్శిటిలోని బ‌యోసైన్సెస్‌ బ్లాక్‌లో వాష్‌రూముకి వెళ్లిన ఒక విద్యార్థిని… పైన చెక్క‌ల‌తో ఉన్న క‌ప్పులో ఒక సెల్‌ఫోన్ అమ‌ర్చి ఉండ‌టం క‌నుగొంది.  అది పైక‌ప్పులోంచి  కిందికి చూస్తున్న‌ట్టుగా అమ‌ర్చి ఉంది. ఆమె దాన్ని తీసి చూడ‌గా…ఆ పోన్‌లో […]

యూనివ‌ర్శిటీలో...అమ్మాయిల వాష్‌రూములో ఫోన్ కెమెరా!
X

ర్ణాటలోని మంగళూరు యూనివర్శిటీలో ఆడపిల్ల వాష్ రూములో గుర్తుతెలియని వ్యక్తులు కెమెరాని ఉంచడంతో యూనివర్శిటీలో లం రేగింది. విద్యార్థినులు దీనిపై ఆందోళ వ్యక్తం చేయటంతో యూనివర్శిటీ ర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వివరాల్లోకి వెళితే నెల 24 యూనివర్శిటిలోని యోసైన్సెస్బ్లాక్లో వాష్రూముకి వెళ్లిన ఒక విద్యార్థినిపైన చెక్కతో ఉన్న ప్పులో ఒక సెల్ఫోన్ అమర్చి ఉండటం నుగొంది. అది పైకప్పులోంచి కిందికి చూస్తున్నట్టుగా అమర్చి ఉంది. ఆమె దాన్ని తీసి చూడగా పోన్లో సిమ్కార్డు తీసేసి కెమెరా ఆన్చేసి ఉంది. ఆందోళనకు గురయిన విద్యార్థిని దాన్ని యోసైన్సెస్ డిపార్ట్మెంట్ హెడ్కి అప్పగించగా.. హెడ్ దాన్ని రిజిస్ట్రార్ కె ఎమ్ లోకేష్కి అందజేశారు. రువాత విషయంపై విచార చేసేందుకు లుగురు సభ్యులతో కూడిన ఒక మిటీని నియమించారు. ఆపై విద్యార్థినుల నుండి ఒత్తిడి ఎక్కువ కావటంతో పై యూనివర్శిటీ అధికారులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు మిటి సేకరించిన వివరాలతో కూడిన నివేదికను కూడా పోలీసులకు అందజేశారు.

పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 354(సి), ఇనర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66 () ప్రకారం కేసులు మోదు చేశారు. యూనివర్శిటీ క్యాంపస్లోనే ఇలాంటి చోటుచేసుకోవడంతో విద్యార్థినులు ద్రపై ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లో రికార్డయిన దృశ్యాలు అప్పటికే కొన్ని కు వెళ్లిపోయి ఉంటాయని వారు డుతున్నారు. యోసైన్సెస్ బ్లాక్లో మొత్తం 200మంది విద్యార్థులు ఉన్నారు. క్యాంపస్లోని కారిడార్లలో, హిళ వాష్రూముకి వెళ్లే దారిలోనూ సిసిటివి కెమెరాలను ఉంచపోవటంపై విద్యార్థినులు నిర వ్యక్తం చేస్తున్నారు. అనంతరం రెండురోజుల క్రితం యూనివర్శిటీ అధికారులు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యూనివర్శిటీలో హిళా సెక్యురిటీ గార్డులు లేకపోవటంపై కూడా విద్యార్థినులు అసంతృప్తితో ఉన్నారు.

Click on Image to Read:

chandrababu vote for note case high court

bhumana karunakar reddy cid notice

reliance gas

sujana chowdary

chandrababu naidu minde

babu mohan comments

comedian shivaji 2

sujana chowdary

janatha garage movie review 02

alla ramakrishna reddy vote for note case

sakshi malik

chandrababu naidu vote for note case

reliance jio

motkupalli narasimhulu

chandrababu vote for note case

karem shivaji

chandrababu naidu

First Published:  2 Sept 2016 6:31 AM IST
Next Story