చిరంజీవి లుక్ కష్టమ్స్...!
వయసులో వున్నప్పుడు ఎలా వున్న నడుస్తుంది. 6 పదులు దాటిన తరువాత ఎంత చేసినా యంగ్ లుక్ రావాలంటే కొంత కష్టమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరు 150వ చిత్రం కోసం అంతే కష్టపడుతున్నారు. లుక్ కోసం తను ఎంత చేయాలో అంతకు మించి కష్టపడుతునప్పటికి.. శరీర తత్వం కాస్త ఊబ తత్వం కావడంతో… క్లియర్ గా ఏజ్ ప్రభావం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి.. శంకర్ దాదా ఎంబి బి యస్ మాదిరి కనిపించాలని […]
BY sarvi30 Aug 2016 6:35 AM IST
X
sarvi Updated On: 30 Aug 2016 12:24 PM IST
వయసులో వున్నప్పుడు ఎలా వున్న నడుస్తుంది. 6 పదులు దాటిన తరువాత ఎంత చేసినా యంగ్ లుక్ రావాలంటే కొంత కష్టమే. ప్రస్తుతం మెగాస్టార్ చిరు 150వ చిత్రం కోసం అంతే కష్టపడుతున్నారు. లుక్ కోసం తను ఎంత చేయాలో అంతకు మించి కష్టపడుతునప్పటికి.. శరీర తత్వం కాస్త ఊబ తత్వం కావడంతో… క్లియర్ గా ఏజ్ ప్రభావం కనిపిస్తుంది.
ఏది ఏమైనప్పటికి.. శంకర్ దాదా ఎంబి బి యస్ మాదిరి కనిపించాలని బాగా వర్కువుట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా నడుస్తుంది. ఈ చిత్రంలో పవన్ , రామ్ చరణ్ కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తారనే టాక్ ఉంది. మ్యూజిక్ దేవిశ్రీ దంచేస్తున్నారని తెలుస్తుంది. కొరియో గ్రఫి.. ప్రభుదేవ.. లారెన్స్ లు చేస్తున్నారు. ఏ విషయంలోను కాంప్రమైజ్ కాకుండా.. తన సైడ్ నుంచి హండ్రెట్ పర్సెంట్ చేస్తున్నారు. ఖైదీనెంబర్ 150 అనే టైటిల్ పెట్టారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాత రాంచరణ్ సన్నాహాలు చేస్తున్నారు.
Next Story