Telugu Global
National

మా పాప‌పై ఏ అఘాయిత్యం జ‌ర‌గ‌లేద‌న్నా వారు విన‌లేదు...ఇదోర‌కం హింస‌!

మా పాపమీద ఏ అఘాయిత్యం జ‌ర‌గ‌లేదు..ఆమె బాగుంది…. అని చెబుతున్నా విన‌కుండా ఆ బాల‌ల సంర‌క్ష‌ణ అధికారులు ప‌లుర‌కాల ప‌రీక్ష‌లు చేయించి పాప‌ని హింసించారు…ఇది ఒక త‌ల్లి ఆరోప‌ణ‌. ఆమె పేరు సింధు (పేరు మార్చారు) . ఆమె ఇళ్ల‌లో ప‌నిచేస్తుంటుంది.  త‌న  నాలుగేళ్ల పాప‌, ప‌ద్దెనిమిదేళ్ల పాప, రెండ‌వ భ‌ర్త‌తో క‌లిసి చెన్నై, కాంచీపురం జిల్లాలోని పెరుంబాక్కంలో ఉంటోంది. అస‌లు ఏం జ‌రిగిందంటే …..గ‌త మంగ‌ళ‌వారం పెరుంబాక్కంలోని  స్ల‌మ్ క్లియ‌రెన్స్ క‌మ్యునిటీ ప్రాజెక్టు అధికారికి ఒక […]

మా పాప‌పై ఏ అఘాయిత్యం జ‌ర‌గ‌లేద‌న్నా వారు విన‌లేదు...ఇదోర‌కం హింస‌!
X

మా పాపమీద అఘాయిత్యం లేదు..ఆమె బాగుంది…. అని చెబుతున్నా వినకుండా బాల సంరక్ష అధికారులు లురకాల రీక్షలు చేయించి పాపని హింసించారుఇది ఒక ల్లి ఆరోప‌. ఆమె పేరు సింధు (పేరు మార్చారు) . ఆమె ఇళ్లలో నిచేస్తుంటుంది. నాలుగేళ్ల పాప‌, ద్దెనిమిదేళ్ల పాప, రెండ ర్తతో లిసి చెన్నై, కాంచీపురం జిల్లాలోని పెరుంబాక్కంలో ఉంటోంది.

అసలు ఏం రిగిందంటే ….. మంగవారం పెరుంబాక్కంలోని స్లమ్ క్లియరెన్స్ మ్యునిటీ ప్రాజెక్టు అధికారికి ఒక బాల్వాడీ టీచరు… ఒక పాప విషయంలో ఫిర్యాదు చేసింది. చిన్నారికి కాలు వాచిపోయి ఉందని ఆమె డిచేందుకు ఇబ్బంది డుతోందని చెప్పింది. దాంతో ప్రాజెక్టు అధికారి విషయాన్ని చైల్డ్ లైన్ అధికారులకు తెలిపారు. చైల్డ్ లైన్ పున బాల్వాడీకి ఎన్జిఓ బృందం చ్చింది. పాపకి ఏమైందని ల్లిదండ్రులను ప్రశ్నించింది. చిన్నారిపై లైంగిక దాడి రిగి ఉంటుందని వారు అనుమానించారు.

అలాంటిదేమీ గలేదని, పాప మంచం పైనుండి డిపోయిందని, కాలుకి దెబ్బగిలి వాచిందని, నొప్పి గ్గడానికి కాలుకి సుపు పెట్టానని ల్లి చెప్పింది. కానీ వారు ఆమె మాట వినలేదు. ఒక ప్రాథమిక వైద్య కేంద్రం కి పాపని తీసుకువెళ్లారు. డాక్టరు చిన్నారిపై లైంగికదాడి రిగి ఉంటుందని చెప్పటంతో ఎన్జిఓ భ్యులు ఆమెని ఎగ్మోర్ లోని పిల్ల వైద్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్క మూడురోజులు చిన్నారిని డాక్టర్లు బాధాకమైన రీక్షకు గురిచేశారని..చివరకు ఏమీలేదని చెప్పారని సింధు న్నీళ్లలో చెబుతోంది. ఆసుపత్రి రిపోర్టు వచ్చాక చైల్డ్ లైన్ అధికారులు కేసుని కాంచీపురం చైల్డ్ వెల్ఫేర్ మిటీ (సిడబ్బ్యుసి) కి పంపారు. అక్క ల్లిదండ్రులు నిర్దోషులని అధికారులు తేల్చారు.

చైల్డ్ లైన్ అధికారులు కాంచీపురం సిడబ్బ్యుసి కి ముందుగా మాచారం అందించాల్సి ఉండగాఅలా చేయలేదని చైల్డ్ లైన్ ఇంకాస్త బాధ్యతాయుతంగా ప్రర్తించాలని సిడబ్బ్యుసి అధికారులు అంటున్నారు. అయితే పాపని రీక్షలు చేయించిన చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్ తో లిసి నిచేస్తున్న మ్యునిటీ హెల్త్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరక్టర్ నోర మాత్రంచైల్డ్ లైన్కి ట్టుకలు చెప్పాల్సిన నిలేదని, ఇలాంటపుడు ల్లులు విచారకు రించాలని చెబుతున్నారు.

సింధు ప్రస్తుతం చైల్డ్ లైన్ అధికారులమీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. సింధు ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే డుతోంది. విషయం కు చ్చాక ఆమె ర్తపై ఇరుగుపొరుగువారు దాడి చేసి కొట్టారు. దాంతో సింధు కుటుంబం ఆమె అక్క ఇంట్లో ఉంటోంది. శుక్రవారం ఇంటికి పోలీసుల క్షతో వెళ్లారు. ఇప్పుడు రీక్షలుతంగం డిచాక పరిస్థితి రింత దారుణంగా ఉంటుందని ఆమె డుతోంది.

First Published:  29 Aug 2016 1:52 AM GMT
Next Story