Telugu Global
National

ఆ రోజు... మంత్రులంతా స్కూళ్ల‌కు వెళ్లిపోతారు!

రానున్న సెప్టెంబ‌రు 5 గురుపూజోత్సవం సంద‌ర్భంగా ఆ రోజున  కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌రాయి విజ‌య‌న్‌తోపాటు మ‌రికొంత‌మంది మంత్రులు సైతం స్కూళ్ల‌కు వెళ్లి పాఠాలు చెప్ప‌బోతున్నారు. ముఖ్యమంత్రి విజ‌య‌న్ అట్టాక్కులంగ‌ర‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టీచ‌ర్స్‌డే ఉత్స‌వాల‌ను ప్రారం భించి  జీవ‌న శైలి అంశాల‌ను పిల్ల‌ల‌కు బోధి స్తారు.  ఆయ‌న‌తో పాటు మ‌రికొంతమంది మంత్రులు సైతం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.  ఆర్థిక‌, విద్యా, స్థానిక సంస్థ‌ల నిర్వ‌హ‌ణ శాఖామంత్రులు కూడా అదే స్కూల్లో పాఠాలు బోధిస్తారు. విచిత్ర‌మేమిటంటే వీరంతా గ‌తంలో […]

ఆ రోజు... మంత్రులంతా స్కూళ్ల‌కు వెళ్లిపోతారు!
X

రానున్న సెప్టెంబరు 5 గురుపూజోత్సవం సందర్భంగా రోజున కేర ముఖ్యమంత్రి పినరాయి విజన్తోపాటు రికొంతమంది మంత్రులు సైతం స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి విజన్ అట్టాక్కులంగలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్డే ఉత్సవాలను ప్రారం భించి జీవ శైలి అంశాలను పిల్లకు బోధి స్తారు. ఆయతో పాటు రికొంతమంది మంత్రులు సైతం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక‌, విద్యా, స్థానిక సంస్థ నిర్వ శాఖామంత్రులు కూడా అదే స్కూల్లో పాఠాలు బోధిస్తారు. విచిత్రమేమిటంటే వీరంతా తంలో టీచర్లుగా నిచేసినవారే. వీరితో పాటు ఆరోగ్య శాఖా మంత్రి సైతం ఆరోజున అదే స్కూల్లో టీచరుగా మారనున్నారు. వీరంతాద్దకం, ఆల్కహాల్ అలవాటు, డ్రగ్స్ సేవనం, జీవశైలి చ్చే అనారోగ్యాలు, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు దిత అంశాలపై పిల్లకు బోధిస్తారు.

గురువారం రిగిన కేబినేట్ మావేశంలో మేరకు నిర్ణయం తీసుకున్నారు. పిల్లతో లిసి డానికి, వారి ఆలోచలు తెలుసుకోవడానికి ఇదొక మంచి మార్గంగా మంత్రులు భావిస్తున్నారు. ఇప్పటికే పాఠాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నవారే కాక… మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారు కోరుకున్న స్కూళ్లలో టీచర్స్డే ఉత్సవాలను ప్రారంభించిబోధించాలని మావేశంలో నిర్ణయించారు. మిగిలిన స్కూళ్లలో కూడా మాజీ టీచర్లుటీచర్స్డే కార్యక్రమంలో పాలుపంచుకోవాలని మంత్రర్గ మావేశం కోరింది.

First Published:  26 Aug 2016 12:20 AM GMT
Next Story