Telugu Global
NEWS

యోగా మెడిటేష‌న్ సెంట‌ర్‌కి ...ఇరోమ్ ష‌ర్మిల‌!

మ‌ణిపూర్ ఉక్కుమ‌హిళ ఇరోమ్ ష‌ర్మిల ఇప్ప‌టివ‌ర‌కు హాస్ప‌ట‌ల్‌లోనే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఆమె శుక్ర‌వారం ఇంఫాల్‌లోని లాంగోల్ అనే గ్రామంలో ఉన్న ఒక యోగా మెడిటేషన్ కేంద్రానికి వెళుతున్నారు. అది ఆసుప‌త్రి కాద‌ని, ప్ర‌కృతి చికిత్సాలయం అని హిందూ ఆంగ్ల‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఈ–మెయిల్ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల‌ తెలిపారు. అక్క‌డ ఉంటున్న‌వారంతా ప్ర‌కృతి చికిత్సాల‌యం నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు న‌డుచుకోవాల్సి ఉంటుంద‌ని అయితే తాను మాత్రం స్వ‌తంత్రంగా త‌న ప‌ద్ధ‌తుల ప్ర‌కారమే ఉండే వీలుంద‌ని ఆమె పేర్కొన్నారు. మొట్ట‌మొదటి […]

యోగా మెడిటేష‌న్ సెంట‌ర్‌కి ...ఇరోమ్ ష‌ర్మిల‌!
X

ణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ ర్మిల ఇప్పటివకు హాస్పల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె శుక్రవారం ఇంఫాల్లోని లాంగోల్ అనే గ్రామంలో ఉన్న ఒక యోగా మెడిటేషన్ కేంద్రానికి వెళుతున్నారు. అది ఆసుపత్రి కాదని, ప్రకృతి చికిత్సాలయం అని హిందూ ఆంగ్లత్రికకు ఇచ్చిన మెయిల్ ఇంటర్వ్యూలో ర్మిలతెలిపారు. అక్క ఉంటున్నవారంతా ప్రకృతి చికిత్సాలయం నియ నిబంధ మేరకు డుచుకోవాల్సి ఉంటుందని అయితే తాను మాత్రం స్వతంత్రంగా ద్ధతుల ప్రకారమే ఉండే వీలుందని ఆమె పేర్కొన్నారు. మొట్టమొదటి సారి స్వేచ్ఛా జీవిగా కాలు కు పెడుతున్నానని అన్నారు. కు తి ల్పించే విషయంలో ఇంఫాల్ వాసులు వెనడుగు వేస్తున్నారనే వాదను ఆమె ఆమోదించలేదు. ఎంతోమంది కు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు చ్చారనికానీ తానే అంగీకరించలేదన్నారు.

ఇత జిల్లాల్లో ర్యటించి నంతో మాట్లాడాలని అనుకుంటున్నట్టుగా ర్మిల పేర్కొన్నారు. రువాతే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఎఎఫ్ఎస్పీఏ) రద్దు కోసం పోరాడుతున్న తోటి వారిని వాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. ఆసుపత్రిలో ఉండగా ఎంతోమంది యువతీయువకులు చ్చి ని లిశారని, వారినుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, వారి ద్ధతుతో ఆశయం రింత డిందంటూ , రోజులు తాను ఎంతో బిజీగా డిపిన రోజులని ఆమె అన్నారు.

తాను శాకాహారినని, పాలుకూడా తాగని, ళ్లు కూరగాయలు తీసుకుంటున్నానని చెప్పారు. ద్ధతుదారులు వంతులవారీగా కు ఇంట్లో యారుచేసిన ఆహారాన్ని, ళ్లను పంపుతున్నారని, ఓట్స్‌, కార్న్ఫ్లాక్స్ కూడా తింటున్నానని అన్నారు. మీ బాయ్ ఫ్రెండ్ దేశ్మాండ్ కౌంటిన్హో తో మాట్లాడారాఅని అడగ్గానెల 18 ఆయ లేఖ రాశారని, తాను ఈనెల దోతేదీన దాన్ని అందుకున్నానని చెప్పారు.

First Published:  25 Aug 2016 7:30 AM IST
Next Story