Telugu Global
National

బాంబులు తయారు చేస్తున్న బీజేపీ కార్యకర్త మృతి

కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబ సమీపంలోని కొట్టయంపోలి గ్రామంలో ఒక ఇంట్లో బీజేపీ కార్యకర్త బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తున పేలి 27 ఏళ్ల బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. బాంబు పేలడం వల్ల ఆ ఇల్లు కొంత మేర దెబ్బతిన్నది. దీక్షిత్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త బాంబులు తయారు చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. బాంబు పేలిన ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా ఆరు కత్తులు కూడా దొరికాయి. ఆ ఇంటికి […]

బాంబులు తయారు చేస్తున్న బీజేపీ కార్యకర్త మృతి
X

కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబ సమీపంలోని కొట్టయంపోలి గ్రామంలో ఒక ఇంట్లో బీజేపీ కార్యకర్త బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తున పేలి 27 ఏళ్ల బీజేపీ కార్యకర్త మృతి చెందాడు. బాంబు పేలడం వల్ల ఆ ఇల్లు కొంత మేర దెబ్బతిన్నది. దీక్షిత్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త బాంబులు తయారు చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు.

బాంబు పేలిన ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా ఆరు కత్తులు కూడా దొరికాయి. ఆ ఇంటికి పోలీసులు తాళం పెట్టారు.

బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడులో దీక్షిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ పేలుడులో ఆ ఇంటి పై కప్పు ధ్వంసం అయింది.

Click on Image to Read:

chandrababu naidu

kodela

komat reddy venkat reddy son

gangster nayeem natti kumar

mudragada

pushkara guats

chandrababu naidu

sindu

muttaiah

kodela son

pv sindhu caste

First Published:  23 Aug 2016 6:50 AM IST
Next Story