జేడి చక్రవర్తి సీక్రెట్ పెళ్ళి...
ఆ తరం అమ్మాయిల గుండెల్లో ‘గులాబీ’లు పూయించిన జెడీ చక్రవర్తి ఇంతకాలం బ్రహ్మచారిగానే జీవితం నెట్టుకొచ్చాడు. కెరీర్ పైనే దృష్టి పెట్టిన జెడీ…ఎప్పుడూ పెళ్లిపైన ఫోకస్ చేయలేదు. 46 యేళ్ల వయసొచ్చినా.. స్టిల్ బ్యాచిలర్ అంచూనే లాక్చొచ్చేసాడు. అయితే ఇలా ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఎంజాయ్ చేసిన జెడికి.. ఉన్నట్టుండి పెళ్లి గుర్తొచ్చినట్లుంది. హఠాత్తుగా, సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కూతురుతో జెడి వివాహం జరగనుందంటూ ఇంతకు ముందు వార్తలు ఎన్నో గుప్పుమన్నా, చివరకు […]
BY sarvi19 Aug 2016 6:28 AM IST

X
sarvi Updated On: 19 Aug 2016 8:10 AM IST
ఆ తరం అమ్మాయిల గుండెల్లో ‘గులాబీ’లు పూయించిన జెడీ చక్రవర్తి ఇంతకాలం బ్రహ్మచారిగానే జీవితం నెట్టుకొచ్చాడు. కెరీర్ పైనే దృష్టి పెట్టిన జెడీ…ఎప్పుడూ పెళ్లిపైన ఫోకస్ చేయలేదు. 46 యేళ్ల వయసొచ్చినా.. స్టిల్ బ్యాచిలర్ అంచూనే లాక్చొచ్చేసాడు. అయితే ఇలా ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఎంజాయ్ చేసిన జెడికి.. ఉన్నట్టుండి పెళ్లి గుర్తొచ్చినట్లుంది. హఠాత్తుగా, సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కూతురుతో జెడి వివాహం జరగనుందంటూ ఇంతకు ముందు వార్తలు ఎన్నో గుప్పుమన్నా, చివరకు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
ఇంతకీ జెడీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేగా మీ ప్రశ్న. జెడీ చక్రవర్తి మొన్నామధ్యన రామ్ గోపాల్ వర్మ చిత్రం శ్రీదేవి కోసం ఫొటోలు అవీ వచ్చాయే ఆమె. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా పాప అనే సినిమా కోసం గొడవపడి కాంట్రావర్శీ అయిన హీరోయిన్ అనుకృతి శర్మే. నమ్మబుద్ది కావటం లేదా..అయితే ఈ ఫొటోలు చూసేయండి…



Next Story