స్టేజ్‌పైన మేనేజ్ చేసిన రెజినా
ఒక్కోసారి అనుకోకుండా వార్డ్‌రోబ్ మాల్‌ఫంక్షన్ జరిగినప్పుడు యాక్ట్రెసెస్ చాలా ఇబ్బంది పడడం కామన్. ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు డ్రెస్సు చిరగడం, పక్కకు తొలగడం వంటివి అప్పుడప్పుడూ వింటుంటాము. అదే విధంగా తన బాలివుడ్ సినిమా ‘ఆంఖే-2’ లాంచ్ ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ర్యాంప్ వాక్ చేసింది రెజినా. కాని వేసుకున్న డ్రెస్స్ అనుకున్న దానికన్నా ఎక్కువే చూపించింది. పక్కకు తొలగిన డ్రెస్స్ విషయం రెజినాకి తెలియకపోయినా, చూస్తున్న వారికి జరిగింది అర్థం అయ్యింది. రెజినా మాత్రం తరువాత తెలిసినా, […]

ఒక్కోసారి అనుకోకుండా వార్డ్‌రోబ్ మాల్‌ఫంక్షన్ జరిగినప్పుడు యాక్ట్రెసెస్ చాలా ఇబ్బంది పడడం కామన్. ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు డ్రెస్సు చిరగడం, పక్కకు తొలగడం వంటివి అప్పుడప్పుడూ వింటుంటాము. అదే విధంగా తన బాలివుడ్ సినిమా ‘ఆంఖే-2’ లాంచ్ ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ర్యాంప్ వాక్ చేసింది రెజినా. కాని వేసుకున్న డ్రెస్స్ అనుకున్న దానికన్నా ఎక్కువే చూపించింది. పక్కకు తొలగిన డ్రెస్స్ విషయం రెజినాకి తెలియకపోయినా, చూస్తున్న వారికి జరిగింది అర్థం అయ్యింది. రెజినా మాత్రం తరువాత తెలిసినా, తెలియనట్లే హుందాగా ప్రోగ్రాం అంతా మెలిగి అందరి మన్ననలు పొందిందట.