Telugu Global
Cinema & Entertainment

విడాకుల త‌రువాత‌ అమ‌లా పాల్ పై క‌క్ష క‌డుతున్నారా..?  

దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో విషయం బయటకు వచ్చింది. అమలా పాల్ పై అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక […]

విడాకుల త‌రువాత‌ అమ‌లా పాల్ పై క‌క్ష క‌డుతున్నారా..?  
X
దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో విషయం బయటకు వచ్చింది. అమలా పాల్ పై అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇలా అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
ఆయన ఓ పేరున్న నిర్మాత, నటుడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు. అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే విజయ్ తండ్రితో తగువుపెట్టుకున్నట్లే అని భావించి ఆమెను దూరం పెట్టాలని సీనియర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్త. అయితే ఇప్పటికే కమిటైన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం ఆమె కొనసాగనున్నారు. ఇది ఒక క‌క్ష సాధింపు చ‌ర్యే అంటున్నారు ప‌రిశీల‌కులు.
Click on Image to Read:
tikka movie review
radhika apte1
sanjay dutt
shruti haasan vs gautami
First Published:  15 Aug 2016 9:40 AM IST
Next Story