రేణు దేశాయ్‌ని ఫాలో అవుతున్న స్టార్ హీరో భార్య
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎంతా కామనో … విడాకులకు పరుగెత్తడం కూడా అంతే కామన్ అని నిరూపించే జంటలు ఎందరో. కాని విడిపోయాక కూడా అదే ప్రేమ… అంతే శ్రద్ధ ఒకరిపట్ల ఒకరు చూపించడం మాత్రం అరుదు. ఆ విషయంలో రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ జంటను చూస్తే ముచ్చటేస్తుంది. సిట్యుయేషన్ డిమాండ్ చేసిన ప్రతీసారి.. రేణు అతని వెంటనే ఉన్నది.. పవన్‌ని సపోర్ట్ చేసింది. అదే విధంగా కన్నడ సూపర్‌స్టార్ ‘ఈగ’ సుదీప్ […]

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎంతా కామనో … విడాకులకు పరుగెత్తడం కూడా అంతే కామన్ అని నిరూపించే జంటలు ఎందరో. కాని విడిపోయాక కూడా అదే ప్రేమ… అంతే శ్రద్ధ ఒకరిపట్ల ఒకరు చూపించడం మాత్రం అరుదు. ఆ విషయంలో రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ జంటను చూస్తే ముచ్చటేస్తుంది. సిట్యుయేషన్ డిమాండ్ చేసిన ప్రతీసారి.. రేణు అతని వెంటనే ఉన్నది.. పవన్‌ని సపోర్ట్ చేసింది. అదే విధంగా కన్నడ సూపర్‌స్టార్ ‘ఈగ’ సుదీప్ భార్య ప్రియ అదే బాటలో నడుస్తున్నది. ఇద్దరూ విడాకుల వరకు వెళ్లారు. కాని కూతురు కోసం వెనుకకు తగ్గారనే టాక్ ఉంది. ఇద్దరూ సపరేట్‌గా ఉంటున్నప్పటికీ… సుదీప్ కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ పోస్ట్ పెట్టింది. సుదీప్ అభిమానులు చాలా ఖుషీ అయిపోయారు.. రేణు దేశాయ్ ట్వీట్‌లకు పవన్ అభిమానులు సంతోషపడినట్లు.
Click on Image to Read: