Telugu Global
Cinema & Entertainment

రజినీ విలన్‌దే ప్రస్తుతానికి పైచెయ్యి

బాలివుడ్‌లో ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు ఢీకొనడం చాలా అరుదు. మార్కెట్ దృష్ట్యా అటువంటి తప్పులు చెయ్యరు అక్కడి ఫిల్మ్‌మేకర్స్. కాని ఈ శుక్రవారం సీన్ విరుద్ధంగా మారిపొయింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. అవి హృతిక్ రోషన్ నటించిన పీరియడ్ డ్రామా ‘మొహెంజొ దారో’ మరియు అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’. మొదటిరోజు ఆక్యుపెన్సీ చూస్తుంటే ‘రుస్తుం’ దే పైచెయ్యి అని క్లియర్‌గా చెప్పొచ్చు. రెండు సినిమాలపై రివ్యూలు ఏమంత గొప్పగా […]

రజినీ విలన్‌దే ప్రస్తుతానికి పైచెయ్యి
X

బాలివుడ్‌లో ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు ఢీకొనడం చాలా అరుదు. మార్కెట్ దృష్ట్యా అటువంటి తప్పులు చెయ్యరు అక్కడి ఫిల్మ్‌మేకర్స్. కాని ఈ శుక్రవారం సీన్ విరుద్ధంగా మారిపొయింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి. అవి హృతిక్ రోషన్ నటించిన పీరియడ్ డ్రామా ‘మొహెంజొ దారో’ మరియు అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’. మొదటిరోజు ఆక్యుపెన్సీ చూస్తుంటే ‘రుస్తుం’ దే పైచెయ్యి అని క్లియర్‌గా చెప్పొచ్చు. రెండు సినిమాలపై రివ్యూలు ఏమంత గొప్పగా లేవు గాని… అక్షయ్ కుమార్ సినిమా పర్వాలేదనే టాక్‌తో మొదలయ్యింది… కాని హృతిక్ రోషన్ సినిమా మాత్రం నిరాశ పరిచిందనే ట్రేడ్ టాక్. చూద్దాం. రాబోయే రెండు రోజుల్లో తెలుస్తుంది ఎవరు కాస్త ఫర్వాలేదనిపిస్తారో!

First Published:  12 Aug 2016 2:30 AM IST
Next Story