రజినీకి హృతిక్ రోషన్ కనిపించలేదా?
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు వస్తున్నప్పుడు.. ఆ ఇద్దరికీ సమాన అవకాశం ఉంటుంది హిట్ కొట్టడానికి. ఇండస్ట్రీలోని వారి సపోర్ట్ కూడా సమానంగానే ఉంటుంది సాధారణంగా. కాని హృతిక్ రోషన్ విషయంలో అలా జరగట్లేదు. అక్షయ్ కుమార్ రుస్తుం ‘ సినిమాకు తోటి తారలనుండి, టెక్నీషియన్స్ నుండి లభిస్తున్న సపోర్ట్ … హృతిక్ ‘మొహెంజో దారో’ కి లేదట. ఇక్కడ మన సూపర్‌స్టార్ రజినీ కూడా కేవలం అక్షయ్ ‘రుస్తుం’ కి శుభాకాంక్షలు తన ట్విట్టర్ […]

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు వస్తున్నప్పుడు.. ఆ ఇద్దరికీ సమాన అవకాశం ఉంటుంది హిట్ కొట్టడానికి. ఇండస్ట్రీలోని వారి సపోర్ట్ కూడా సమానంగానే ఉంటుంది సాధారణంగా. కాని హృతిక్ రోషన్ విషయంలో అలా జరగట్లేదు. అక్షయ్ కుమార్ రుస్తుం ‘ సినిమాకు తోటి తారలనుండి, టెక్నీషియన్స్ నుండి లభిస్తున్న సపోర్ట్ … హృతిక్ ‘మొహెంజో దారో’ కి లేదట. ఇక్కడ మన సూపర్‌స్టార్ రజినీ కూడా కేవలం అక్షయ్ ‘రుస్తుం’ కి శుభాకాంక్షలు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కాని హృతిక్‌ని అసలు పట్టించుకోలేదు. రజినీకాంత్ విషయం వేరు. ఎందుకంటే.. అక్షయ్ కుమార్ మన సూపర్‌స్టార్ రజినీ సినిమా ‘2.0 ‘ లో విలన్ పాత్ర పోషిస్తున్నాడు కనుక స్పెషల్ ట్వీట్ పెట్టి ఉండవచ్చు. ఏమంటారు?