Telugu Global
CRIME

బాలివుడ్‌లో ఛాన్సులు ఇప్పిస్తాన‌ని...బ‌తుకు నాశ‌నం చేశాడు!

బాలివుడ్‌లో హీరోయిన్‌గా అవ‌కాశాలు పొందాల‌ని క‌ల‌లు క‌న్న ఒక యువ‌తిని మ‌భ్య‌పెట్టి ఆమెతో దాదాపు రెండేళ్లు బ‌ల‌వంతంగా శారీరక సంబంధం కొన‌సాగించిన ఒక మోస‌గాడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శిఖా (17) (అస‌లుపేరు కాదు) అనే ఢిల్లీకి చెందిన  అమ్మాయి 2014 జులైలో ఘ‌జియాబాద్‌లో ఒక యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. బాలివుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ఆ బాలిక‌కు సునీల్ కుల‌క‌ర్ణి ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌న‌కు బాలివుడ్‌లో ఎంతోమందితో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని చెప్పి ఆమెని మ‌భ్య‌పెట్టాడు. […]

బాలివుడ్‌లో ఛాన్సులు ఇప్పిస్తాన‌ని...బ‌తుకు నాశ‌నం చేశాడు!
X

బాలివుడ్లో హీరోయిన్గా అవకాశాలు పొందాలని లు న్న ఒక యువతిని భ్యపెట్టి ఆమెతో దాదాపు రెండేళ్లు వంతంగా శారీరక సంబంధం కొనసాగించిన ఒక మోసగాడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శిఖా (17) (అసలుపేరు కాదు) అనే ఢిల్లీకి చెందిన అమ్మాయి 2014 జులైలో జియాబాద్లో ఒక యాక్టింగ్ స్కూల్లో చేరింది. బాలివుడ్లో హీరోయిన్గా వెలిగిపోవాలని లు కంటున్న బాలికకు సునీల్ కులర్ణి రిచయ్యాడు. కు బాలివుడ్లో ఎంతోమందితో రిచయాలు ఉన్నాయని చెప్పి ఆమెని భ్యపెట్టాడు. ముంబయిలో కు ఎన్నో రిచయాలు ఉన్నాయనిశిఖా ల్లిదండ్రులను సైతం కులర్ణి మ్మించాడు. ఆమెని తో పాటు ముంబయి తీసుకువెళతానని చెప్పి రెండు విమానం టెకెట్లను కూడా చూపించాడు.

అలా ఆమెని తీసుకువెళ్లిన కులర్ణి… శిఖాని ఢిల్లీలోనే సంత్ కుంజ్లో ఒక ఫ్లాట్లో ఉంచాడు. ఇదేమిటి అని అడిగిన శిఖాతోనువ్వు కాస్త రువు పెరగాలని, రికాస్త అందంగా యారవ్వాలనిరువాత ముంబయి వెళదామని చెప్పాడు. ఆమెకు మేలు చేసేవిగా చెబుతూ కొన్ని మందులను ఇచ్చేవాడు. వాటిని తీసుకోగానే శిఖకు త్తుగా అనిపించేంది. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే ఒకరోజు ఆమె మెలకువ స్థితిలో ఉండగానే లైంగికదాడి చేసికొన్ని ఫొటోలు తీశాడు. విషయం పెడితే మీ ల్లిదండ్రులకు ఫొటోలు చూపిస్తానని ఆమెని బెదిరించాడు.

అనంతరం అతను ఏడాది ఆగస్టులో శిఖను ముంబయి తీసుకువెళ్లాడు. అక్క తూర్పు అంథేరిలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. దాదాపు ఆరునెల పాటు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక రొక వ్యక్తి ఆమెను రేప్ చేస్తుండగా కులర్ణి వీడియో తీశాడు. అనంతరం నెలలో శిఖని ఆమె ల్లిదండ్రుల ద్దకు చేర్చిన కులర్ణిఇదంతా కు చెబితే వీడియోలు పెడతానని బెదిరించాడు. అయితే ల్లిదండ్రులకు ఏమీ చెప్పలేకపోయిన శిఖా… జులై 21 నేరుగా సంత్ కుంజ్ పోలీసులకు విషయంపై ఫిర్యాదు చేసింది. కేసు మోదు చేసిన పోలీసులు… కేసులో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, రొక వ్యక్తి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

First Published:  7 Aug 2016 5:36 AM IST
Next Story