ఆ విషయంలో ఎంతో కష్టపడిందట..!
డ్యాన్స్ ల్లో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ డాన్సుల లెక్కవేరు. సినిమాలో మంచి దమ్మ్ బిర్యానీలా వాటిని డిజైన్ చేస్తారు. అప్పటి వరకు సినిమా చూస్తున్న ఆడియన్స కు ఆ ఒక్క సాంగ్ తో మంచి కిక్ ఇచ్చే విధంగా సిద్దం చేస్తుంటారు. మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ చిత్రాలన్నింటిలో ఇదే పద్దతిని ఫాలో అవుతారు. అందుకే ఈ సాంగ్స్ లో నర్తించడనాకి కుర్రకారు లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ ను ఎంపిక చేయడానికే దర్వక […]
డ్యాన్స్ ల్లో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ డాన్సుల లెక్కవేరు. సినిమాలో మంచి దమ్మ్ బిర్యానీలా వాటిని డిజైన్ చేస్తారు. అప్పటి వరకు సినిమా చూస్తున్న ఆడియన్స కు ఆ ఒక్క సాంగ్ తో మంచి కిక్ ఇచ్చే విధంగా సిద్దం చేస్తుంటారు. మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ చిత్రాలన్నింటిలో ఇదే పద్దతిని ఫాలో అవుతారు. అందుకే ఈ సాంగ్స్ లో నర్తించడనాకి కుర్రకారు లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ ను ఎంపిక చేయడానికే దర్వక నిర్మాతలు ఆసక్తి చూపుతారు. పారితోషకం ఎంతైనా కాంప్రమైజ్ అవరు. ఇక హిందీ ‘కిక్’లోని ‘జుమ్మేకీ రాత్ హై..’, ‘రాయ్’లోని ‘చితియా కలైయా..’ పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో… వాటిలో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ స్టెప్పులూ అంతగా ఉర్రూతలూగించాయి. తాజాగా విడుదలైన ‘డిషూమ్’లోనూ తన హుషారైన డ్యాన్సులతో ఆకట్టుకున్న జాక్వెలైన్ ఇప్పుడో డ్యాన్స్ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది.ఇదంతా ఎందుకంటే.. జాక్విలైన్ ఫెర్నెండాజ్ కెరీర్ ప్రాంభంలో డాన్స్ లో విషయంలో కొరియో గ్రాఫర్స్ సెట్ లో అరిచేసేవారట. సెట్ లో తన డ్యాన్స ను చూసి నవ్వేవారట. అవి తనకు పాఠలాంటివి అంటోంది. ఆ కసితోనే తను డాన్స్ మీద మంచి పట్టు సంపాదించిందట.