ఈరోజు నుంచి సమంత ఫ్రీ
అ..ఆ సినిమా వరకు సమంత ఎంత బిజీగా ఉందో మనందరం చూశాం. తెలుగు-తమిళ భాషల్లో… చేతిలో మినిమం 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది సమంత. ఆమె కాస్త ఫ్రీ అయి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు సమంత ఒక్కసారిగా ఫ్రీ అయిపోయింది. ఎన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ అన్నింటికీ నో చెప్పేసింది. చేతిలో ఉన్న జనతా గ్యారేజీ సినిమాను తాజాగా పూర్తిచేసింది. అవును… శనివారంతో జనతా గ్యారేజీకి సంబంధించి సమంత పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. […]
అ..ఆ సినిమా వరకు సమంత ఎంత బిజీగా ఉందో మనందరం చూశాం. తెలుగు-తమిళ భాషల్లో… చేతిలో మినిమం 3 సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది సమంత. ఆమె కాస్త ఫ్రీ అయి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పుడు సమంత ఒక్కసారిగా ఫ్రీ అయిపోయింది. ఎన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ అన్నింటికీ నో చెప్పేసింది. చేతిలో ఉన్న జనతా గ్యారేజీ సినిమాను తాజాగా పూర్తిచేసింది. అవును… శనివారంతో జనతా గ్యారేజీకి సంబంధించి సమంత పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం సమంత ఏ సినిమాకు సైన్ చేయలేదు. మొన్నటివరకు జరిగిన ప్రచారంలో నిజంలేదని, తను ఏ సినిమాకు అంగీకరించలేదని సమంత స్పష్టంచేసింది. మరి ఈ ఫ్రీ టైం లో సమంత ఏం చేయబోతోంది.
ఈ ఫ్రీ టైమ్ ను తన కుటుంబ సభ్యులకు కేటాయిస్తానని అంటోంది సమంత. మరీ ముఖ్యంగా నాగచైతన్యను త్వరలోనే పెళ్లాడబోతోందనే ప్రచారం మధ్య.. సమంత ఇలా బ్రేక్ తీసుకోవడం అందర్లో అనుమానాలు పెంచింది. తాజా సమాచారం ప్రకారం…. నిశ్చితార్థానికి రెడీ అవ్వడం, పెళ్లికి షాపింగ్ లు చేయడం లాంటి పనులతో సమంత బిజీ అయిపోవచ్చని తెలుస్తోంది. వీటితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో కొన్ని పూజలు, వ్రతాలు కూడా చేయడానికి సమంత సిద్ధమౌతోంది. మరోవైపు ఇంటీరియర్ డెకరేషన్, వంటలపై కాస్త అవగాహన పెంచుకునే ప్రయత్నం కూడా చేయబోతోందట సమంత.
Also Read సెక్స్ అడిక్ట్గా అవసరాల శ్రీనివాస్…
వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…
అమలాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కారణమా..!
Click on Image to Read: