Telugu Global
Cinema & Entertainment

ఓవర్సీస్ లో పెళ్లిచూపులు సూపర్ హిట్

హీరోహీరోయిన్లు ఎవరో కూడా చాలామందికి తెలీదు. దర్శకుడిపై ఎలాంటి అంచనాలు లేవు. అప్పట్లో సైన్మా అనే షార్ట్ ఫిలింతో మాత్రమే పాపులర్ అయ్యాడు. అలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఎవరైనా హోప్స్ పెట్టుకుంటారా… కనీసం అటువైపు చూస్తారా… అలా పబ్లిసిటీకి కూడా నోచుకోని విధంగా విడుదలైన పెళ్లిచూపులు సినిమా… ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. సినిమా బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఏపీ, తెలంగాణలో పెళ్లిచూపులు సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. కబాలి షో ముగియడం, జక్కన్న […]

ఓవర్సీస్ లో పెళ్లిచూపులు సూపర్ హిట్
X

హీరోహీరోయిన్లు ఎవరో కూడా చాలామందికి తెలీదు. దర్శకుడిపై ఎలాంటి అంచనాలు లేవు. అప్పట్లో సైన్మా అనే షార్ట్ ఫిలింతో మాత్రమే పాపులర్ అయ్యాడు. అలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఎవరైనా హోప్స్ పెట్టుకుంటారా… కనీసం అటువైపు చూస్తారా… అలా పబ్లిసిటీకి కూడా నోచుకోని విధంగా విడుదలైన పెళ్లిచూపులు సినిమా… ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. సినిమా బాగుందనే టాక్ తెచ్చుకుంది. ఏపీ, తెలంగాణలో పెళ్లిచూపులు సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. కబాలి షో ముగియడం, జక్కన్న ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం పెళ్లిచూపులుకు బాగా కలిసొచ్చింది. దీనికి తోడు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ సినిమాను అత్యథిక థియేటర్లలో రిలీజ్ చేయడం కూడా పెళ్లిచూపులకు కలిసొచ్చింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే అక్కడ కూడా సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాకు 17,342 డాలర్లు వస్తే…. హిట్ టాక్ రావడంతో వసూళ్లు అమాంతం 94శాతం పెరిగాయి. చాలామంది ప్రేక్షకులు పెళ్లిచూపులు చూసేందుకు ఎగబడ్డారు. అలా శనివారం నాటికి ఓవర్సీస్ లో ఈ సినిమా 1,12,129 డాలర్లు సంపాదించింది. దీనికి ఇంకా ఆదివారం వసూళ్లు యాడ్ చేయలేదు. ఆదివారం వసూళ్లు కూడా కలుపుకుంటే పెళ్లిచూపులు సినిమా పూర్తిస్థాయి ప్రాఫిట్ వెంచర్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే… కచ్చితంగా ఫిగర్ తెలియకపోయినా… ఈ సినిమాను కేవలం లక్షల్లోనే కొనుగోలు చేశారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కోటి 10లక్షల రూపాయలు వచ్చాయి. ఆదివారం వసూళ్లు కలుపుకుంటే లెక్క ఇంకాస్త పెరుగుతుంది.

Also Read సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

అమ‌లాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కార‌ణ‌మా..!

Click on Image to Read:

pattiseema project

chandrababu modi

ke krishnamurty

undavalli-letter

888

lagadapati-rajgopal

jc comments

chandrababu

ysr statue

ysrcp zptc

akula-satyanarayana

kvp chandrababu naidu

spy reddy daughter

mla roja

kodela

jc-prabhakar-reddy-intervie

jc-prabhakar-reddy

First Published:  1 Aug 2016 3:14 AM IST
Next Story