నాకు నా కులమే ముఖ్యం: కేఈ
టీడీపీ నేతలు ఈ మధ్య సున్నితమైన కులాన్ని కూడా బహిరంగంగానే వాడుకుంటున్నారు. డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఏకంగా మరో అడుగు ముందుకేశారు. ఉన్నతమైన పదవిలో ఉన్నందున మాట వరుసకైనా తనకు అన్ని కులాలు సమానమే అని చెప్పాల్సిన కేఈ… తనకు తన కులమే ముఖ్యమని చెప్పారు. పార్టీ కంటే కులమే ముఖ్యమని ప్రకాశం జిల్లా గౌడ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ కులం వారంతా కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని కేఈ […]

టీడీపీ నేతలు ఈ మధ్య సున్నితమైన కులాన్ని కూడా బహిరంగంగానే వాడుకుంటున్నారు. డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఏకంగా మరో అడుగు ముందుకేశారు. ఉన్నతమైన పదవిలో ఉన్నందున మాట వరుసకైనా తనకు అన్ని కులాలు సమానమే అని చెప్పాల్సిన కేఈ… తనకు తన కులమే ముఖ్యమని చెప్పారు. పార్టీ కంటే కులమే ముఖ్యమని ప్రకాశం జిల్లా గౌడ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ కులం వారంతా కలిసికట్టుగా అభివృద్ధి చెందాలని కేఈ పిలుపునిచ్చారు.
Click on Image to Read: