Telugu Global
CRIME

కుటుంబ పెద్ద మ‌ర‌ణం...నిరాశా నిస్పృహల‌తో త‌ల్లీ ముగ్గురు పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌!

ప‌రిస్థితులు, స‌మ‌స్య‌ల‌కు భ‌య‌ప‌డి ఓ కుటుంబం మూకుమ్మ‌డిగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కుటుంబ పెద్ద మ‌ర‌ణించ‌డంతో… మితిమీరిన నిరాశా నిస్పృహ‌ల‌తో త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెలు, కొడుకు క‌లిసి మూకుమ్మ‌డిగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (53) ఆదిలాబాద్‌ జిల్లా హసీఫాబాద్‌లో గృహ నిర్మాణ శాఖ ఇనచార్జి డీఈగా […]

కుటుంబ పెద్ద మ‌ర‌ణం...నిరాశా నిస్పృహల‌తో త‌ల్లీ ముగ్గురు పిల్ల‌ల ఆత్మ‌హ‌త్య‌!
X

రిస్థితులు, స్యకు డి కుటుంబం మూకుమ్మడిగా ఆత్మత్యకు పాల్పడింది. కుటుంబ పెద్ద ణించడంతోమితిమీరిన నిరాశా నిస్పృహతో ల్లి, ఇద్దరు కుమార్తెలు, కొడుకు లిసి మూకుమ్మడిగా ఆత్మత్యకు పాల్పడ్డారు. విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్మండలం అంకుషాపూర్వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామానికి చెందిన పారుపల్లి సత్యనారాయణ (53) ఆదిలాబాద్జిల్లా హసీఫాబాద్లో గృహ నిర్మాణ శాఖ ఇనచార్జి డీఈగా నిచేస్తున్నారు. ఆయ భార్య మీరాతో లిసి ఆసిఫాబాద్లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్దమ్మాయి స్వాతి (33) బీటెక్పూర్తి చేసి వరంగల్లో అమ్మమ్మతో ఉంటోంది. చిన్నకూతురు నీలిమ (27) ఎంటెక్‌, కుమారుడు శివరామకృష్ణ (25) బీటెక్చేస్తూ హైదరాబాద్లో హాస్టల్లో ఉంటున్నారు.

త్యన్నారాయ ఉద్యోగ జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయి. ఆయ వనపర్తిలో పాలిటెక్నిక్పూర్తి చేసి చేర్యాలలో హౌసింగ్లో వర్క్ఇనస్పెక్టర్గా నిచేశారు. తరువాత ఏఈగా ప్రమోషన్‌ పొందినా కొద్దికాలంలోనే సస్పెండయ్యారు. తిరిగి ఉద్యోగంలో చేరి జనగామ, హన్మకొండ, కరీంనగర్ల్లో పనిచేస్తూ మళ్లీ సస్పెండయ్యారు. దేళ్లు ఉద్యోగం లేక తీవ్రనోవేదకు గురయ్యారు. రువాత మూడేళ్ల కింద ఆసిఫాబాద్లో ఉద్యోగంలో చేరారు. కాగా కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. క్రమంలో పెద్దకూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదపోవటం, ఇంట్లో స్పర్ధలుస్యలున్నాయి. మ్ముడి కూతురికి పెళ్లి కావటంతో త్యన్నారాయ కుమార్తె పెళ్లి చేయలేకపోయామని మరింతగా కుంగిపోయారు.

క్రమంలో అనారోగ్యం పాలైన త్యన్నారాయను చికిత్సకోసం హైదరాబాద్కు తీసుకువెళ్లిన కుటుంబ బ్యులు తిరిగి కారులో రంగల్ వ‌స్తున్నారు. మార్గ ధ్యంలో భువగిరి హోటల్లో భోంచేసినల్లీ పిల్లలుతిరిగి కారు ద్దకు చ్చేసరికి త్యన్నారాయ ఉలుకుపలుకు లేకుండా స్పృహలో లేకపోవటం చూసి ఆందోళతో భువగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్క వైద్యులు త్యన్నారాయ ణించినట్టుగా చెప్పారు. కుటుంబ పెద్ద ణంతో తీవ్ర నిరాశా నిస్పృహకు గురయిన కుటుంబ భ్యులు అందరూ లిసి ఆత్మత్య చేసుకోవాలనే నిర్ణయానికి చ్చారు. అప్పటికే రాత్రి 11 గంటలు అవుతుండటంతో మృతదేహంతో తిరిగి హైదరాబాద్వైపు ప్రయాణం మొదలుపెట్టారు. ఘట్కేసర్ మండలం అంకుశాపూర్ వద్ద హెచ్పీసీఎల్ డిపో సమీపంలో హైవే నుంచి పక్కగా వెళ్లి కారును ఆపారు.

సత్యనారాయణ మృతదేహాన్ని సీట్బెల్ట్తో కట్టి కారులోనే ఉంచి, వారంతా గ్గలోని రైలు పట్టాలపైకి వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు.

శనివారం ఉదయాన రైల్వే ట్రాక్పై మృతదేహాలున్నాయన్న సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే ట్రాక్పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం నిపించింది. ట్రాక్ సమీపంలోనే పార్క్ చేసివున్న కారులో సత్యనారాయణ మృతదేహాన్ని, ఆస్పత్రి కేస్ షీట్ను గుర్తించిన పోలీసులు కారులో ఉన్నఫోన్లోని నంబర్ల ఆధారంగా మృతుడి సోదరుడు రవీందర్కు సమాచారమమిచ్చారు. ఆయన వచ్చి మృతులను గుర్తించారు. కుటుంబం మొత్తం ఆత్మత్యకు పాల్పటంతో బంధువులు తీవ్రంగా విలపించారు. తమ సోదరుడు సత్యనారాయణ కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండేదని.. ఎక్కడికెళ్లినా కుటుంబ సభ్యులంతా కలిసే వెళ్లేవారని వీందర్ అన్నారు. కుమార్తెల పెళ్లి చేసేందుకు పలుసార్లు సంబంధాలు తెచ్చినా వారికి చ్చేవి కాదని, ఏదోఒక వంకతో కాదనేవారని ఆయ అన్నారు.

తండ్రి అనారోగ్యం, ఆపై మరణం, దువుకున్నా రైనఉద్యోగాలు దొరక్కపోవటం, సు పెరుగుతున్నా ఆడపిల్లకు వివాహం కాకపోవడంఇవన్నీ వారిని న్మణానికి ప్రేరేపించి ఉంటాయని భావిస్తున్నారు. రైల్వే, స్థానిక పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణతో పాటు ఆయన భార్య మీరా, కుమార్తెలు స్వాతి, నీలిమ, కుమారుడు శివరామకృష్ణల మృతదేహాలకు శనివారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యనారాయణ తండ్రి ప్రకాశం వారందరికీ తలకొరివి పెట్టడం అందరినీ కలచివేసింది.

సత్యనారాయణకు ఇద్దరు సోదరులు ఉండగా.. ఆయన భార్య మీరాకు సోదరుడు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. కానీ కుటుంబం ఎవరితోనూ లిసేది కాదని తెలుస్తోంది. అయితే వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కారుని సైతం ఇటీవలే కొన్నారని బంధువులు పేర్కొన్నారు. కొన్నాళ్లుగా త్యన్నారాయ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధడుతుండగాఆయనకు నయమైతేనే కానీ పిల్లలకు పెళ్లిళ్లు కావనే భావనలో వారు ఉండేవారని తెలిపారు. ఏదిఏమైనా అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా….జీవితం ట్ల కాస్త మ్మకాన్ని కూడట్టుకోలేకపోయిన కుటుంబం ప్రపంచంలో కుటుంబ పెద్ద లేకుండా లేమనే నిర్ణయానికి రావటం అత్యంతవిషాదం.

First Published:  31 July 2016 2:36 AM IST
Next Story