Telugu Global
NEWS

చంద్రబాబు 99 పూర్తి చేశావ్... 100 దాటితే....

విజయవాడలో వైఎస్‌ విగ్రహం కూల్చివేయించిన చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైఎస్‌ విగ్రహాలను కూల్చి ఆయనను కావాలనే చంద్రబాబు అవమానిస్తున్నారని విమర్శించారు. వైఎస్ విగ్రహాలనే కాకుండా దేవుళ్ల విగ్రహాలను కూడా కూల్చివేయిస్తున్న చంద్రబాబు నరకానికి వెళ్తాడని రోజా శాపనార్థాలు పెట్టారు. ఏ పాపి అయిన వంద పాపాలే చేయగలడని… చంద్రబాబు ఇప్పటికే 99 పాపాలను పూర్తి చేసుకున్నాడని అన్నారు.  వంద పాపాలు పూర్తి కాగానే చంద్రబాబును ఏం చేయాలో భగవంతుడు అదే చేస్తారని రోజా విరుచుకుపడ్డారు. […]

చంద్రబాబు 99 పూర్తి చేశావ్... 100 దాటితే....
X

విజయవాడలో వైఎస్‌ విగ్రహం కూల్చివేయించిన చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైఎస్‌ విగ్రహాలను కూల్చి ఆయనను కావాలనే చంద్రబాబు అవమానిస్తున్నారని విమర్శించారు. వైఎస్ విగ్రహాలనే కాకుండా దేవుళ్ల విగ్రహాలను కూడా కూల్చివేయిస్తున్న చంద్రబాబు నరకానికి వెళ్తాడని రోజా శాపనార్థాలు పెట్టారు. ఏ పాపి అయిన వంద పాపాలే చేయగలడని… చంద్రబాబు ఇప్పటికే 99 పాపాలను పూర్తి చేసుకున్నాడని అన్నారు. వంద పాపాలు పూర్తి కాగానే చంద్రబాబును ఏం చేయాలో భగవంతుడు అదే చేస్తారని రోజా విరుచుకుపడ్డారు.

ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనపై మోదీ, చంద్రబాబు మాట్లాడుతూ తల్లి చంపిన పిల్లకు జన్మనిచ్చారని గుర్తు చేశారు. మరి ఈ రోజు మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రెండేళ్ల పాప గొంతు కోస్తున్నారని రోజా విమర్శించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీనే నెరవేర్చకపోతే ఇక పార్లమెంట్‌ను తెలుగు వాళ్లు ఎలా గౌరవిస్తారని రోజా ప్రశ్నించారు. కేంద్రంలో టీడీపీ నేతలు మంత్రులుగా ఉంటూ మరోవైపు ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

Click on Image to Read:

akula-satyanarayana

spy reddy daughter

kvp chandrababu naidu

ysr-statue

ys jagan pressmeet

kodela

Kuppam tdp

Gujarat Files

hair-removal-cream

chandrababu

ysr-jagan

jc-prabhakar-reddy-intervie

eamcet paper leak

jc-prabhakar-reddy

ysrcp-tdp-mla's

chandrababu naidu arun jaitly

sujana-chowdary

lokesh

ttdp

pulla-rao

liquor-sales

pelli-choopulu-movie-review

First Published:  30 July 2016 11:03 AM IST
Next Story