Telugu Global
National

ప్రాంతీయ న‌గ‌ల దుకాణాల దెబ్బ‌కు... రిల‌య‌న్స్ వెనుకంజ‌!

ముఖేష్  అంబానీకి చెందిన రిల‌య‌న్స్ రిటైల్ వ్యాపార సంస్థ  త‌మ బంగారు న‌గ‌ల దుకాణాల‌ను మూసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ రిటైల్ మార్కెటింగ్ సంస్థ స్థానికంగా ఉన్న బంగారు న‌గ‌ల‌ వ్యాపారులతో పోటీ ప‌డ‌లేక పోవ‌టంతో నిర్ణ‌యం తీసుకుంది. ఈ కంపెనీ దేశ‌వ్యాప్తంగా 50 కి పైగా  బంగారు షాపుల‌ను నెల‌కొల్పి నిర్వ‌హిస్తోంది. అయితే ఇది బంగారు వ్యాపారం నుండి విర‌మించుకునే క్రమంలో ఇప్ప‌టికే 10 న‌గ‌ల దుకాణాల‌ను మూసేసింది. ఇందులో కంపెనీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న షాపులు […]

ప్రాంతీయ న‌గ‌ల దుకాణాల దెబ్బ‌కు... రిల‌య‌న్స్ వెనుకంజ‌!
X

ముఖేష్ అంబానీకి చెందిన రిలన్స్ రిటైల్ వ్యాపార సంస్థ బంగారు దుకాణాలను మూసేందుకు సిద్ధవుతోంది. రిటైల్ మార్కెటింగ్ సంస్థ స్థానికంగా ఉన్న బంగారు వ్యాపారులతో పోటీ లేక పోవటంతో నిర్ణయం తీసుకుంది. కంపెనీ దేశవ్యాప్తంగా 50 కి పైగా బంగారు షాపులను నెలకొల్పి నిర్వహిస్తోంది. అయితే ఇది బంగారు వ్యాపారం నుండి విరమించుకునే క్రమంలో ఇప్పటికే 10 దుకాణాలను మూసేసింది. ఇందులో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న షాపులు కూడా ఉన్నాయి.

క్షిణ ముంబయిలో అంబానీ 27 అంతస్తుల నానికి గ్గలో ఉన్నస్టోరు, కోల్తాలో పార్క్స్ట్రీట్లో ఉన్న అతిపెద్ద షోరూములను కూడా మూసేశారు. చ్చే రెండేళ్లలో వ్యాపారం నుండి పూర్తిగా ప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానికంగా పాతుకుపోయి, మ్మకంతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థ ధాటికి నిలలేకే రిలన్స్ రిటైల్ బంగారు దుకాణాలను మూసేస్తోందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు.

దేశంలో 3.5క్ష కోట్ల రూపాయ బంగారు న‌గ‌ల మార్కెట్ ఉందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్వెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ చెబుతోంది. కేరకు చెందిన ల్యాణ్, ఢిల్లీకి చెందిన పిసి జ్వెల్లర్స్‌, కోల్తా సెంకో, ముంబయిలోని త్రిభువన్ దాస్ భీమ్జీ వేరిదిత కంపెనీలు తమ త్తా చాటుతుండగా రిలన్స్ రిటైల్ వాటి పోటీకి ట్టుకుని నిలలేకపోతున్నది. ఇవి కాక టాటా గ్రూపు నుండి చ్చిన నిష్క్ దుకాణాలు దేశవ్యాప్తంగా పేరు పొందాయి. 2008లో లూథియానాలో మొదటి షాపుతో రిలన్స్ రిటైల్ బంగారం వ్యాపారంలోకి చ్చింది. అయితే రెండేళ్లుగా రిలన్స్ రిటైల్బంగారమే కాదు. ర్నిచర్‌, నిత్యావరాల షాపులను సైతం మూసేస్తూ స్తోంది. దేశంలో అతిపెద్ద రిటైల్ వ్యాపార సంస్థగా పేరుపొందిన రిలన్స్ రిటైల్‌, 679 రాల్లో 3,383 స్టోరులను డుపుతోంది.

First Published:  28 July 2016 10:16 AM IST
Next Story