అక్కడ పడుకుంటే ఇలాగే ఉంటుంది...
పాలనలో కేసీఆర్ కంటే తామే బెటర్ అంటున్నారు చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు. కేసీఆర్ చేతిలో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని పెడితే ఇప్పుడు లోటు బడ్జెట్‌లోకి తీసుకెళ్లారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకుంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రమాదబీమా కింద టీడీపీ కార్యకర్తలకు ఇప్పటి వరకు రూ. 10కోట్లు ఇచ్చామని … టీఆర్‌ఎస్ వాళ్లు వారి కార్యకర్తలకు ఎంత బీమా సొమ్ము ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎందుకు అమలు […]
పాలనలో కేసీఆర్ కంటే తామే బెటర్ అంటున్నారు చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు. కేసీఆర్ చేతిలో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని పెడితే ఇప్పుడు లోటు బడ్జెట్‌లోకి తీసుకెళ్లారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకుంటే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రమాదబీమా కింద టీడీపీ కార్యకర్తలకు ఇప్పటి వరకు రూ. 10కోట్లు ఇచ్చామని … టీఆర్‌ఎస్ వాళ్లు వారి కార్యకర్తలకు ఎంత బీమా సొమ్ము ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని.. ఇందుకు ఏ ఆంధ్రా పార్టీ అడ్డుపడిందో చెప్పాలన్నారు. తెలంగాణలో మైనార్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న లోకేష్ ఏపీలో కాపులను బీసీల్లోకి చేర్చడం, బోయలను ఎస్టీల్లోకి చేర్చడం వంటి హామీలపై తన తండ్రి చంద్రబాబు ఏం చేశారో చెబితే కూడా బాగుంటుంది.
Click on Image to Read: