Telugu Global
WOMEN

ఒడిషా నుండి ఒలింపిక్స్‌కి...అంతా మ‌హిళ‌లే!

ఆగ‌స్టులో రియోలో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్‌కి ఒడిషా రాష్ట్రం నుండి పాల్గొంటున్న‌వారంతా మ‌హిళ‌లే కావ‌టం విశేషం. 100మీట‌ర్ల ప‌రుగుపందెంలో ద్యుతీ చంద్, 200మీట‌ర్ల ప‌రుగులో శ్రాబ‌ని పోటీ ప‌డుతున్నారు. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ జ‌ట్టుకి దీప్‌గ్రేస్ ఎక్కా, న‌మితా తోప్పో, లిలిమా మిజ్‌, సునీతా ల‌క్రా అర్హ‌త సాధించారు. రాష్ట్రం త‌ర‌పున ఒలింపిక్స్‌కి వెళుతున్న క్రీడాకారుల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం 10ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాన్ని ప్ర‌క‌టించింది. ఒడిషా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. […]

ఒడిషా నుండి ఒలింపిక్స్‌కి...అంతా మ‌హిళ‌లే!
X

ఆగస్టులో రియోలో నున్న ఒలింపిక్స్కి ఒడిషా రాష్ట్రం నుండి పాల్గొంటున్నవారంతా హిళలే కావటం విశేషం. 100మీటర్ల రుగుపందెంలో ద్యుతీ చంద్, 200మీటర్ల రుగులో శ్రాబని పోటీ డుతున్నారు. ఇక ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ ట్టుకి దీప్గ్రేస్ ఎక్కా, మితా తోప్పో, లిలిమా మిజ్‌, సునీతా క్రా అర్హ సాధించారు. రాష్ట్రం పున ఒలింపిక్స్కి వెళుతున్న క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10క్ష రూపాయ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రటించింది. ఒడిషా ముఖ్యమంత్రి వీన్ ట్నాయక్ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఒడిషా మైనింగ్ కార్పొరేషన్ నుండి దు క్షమే ఒలింపియ‌న్లకు అందుతుంది. ఒలింపిక్స్కి క్రీడాశాఖ ఇచ్చే ప్రోత్సాహకాలను సైతం 5క్షకు పెంచుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రటించారు.

First Published:  27 July 2016 5:00 AM IST
Next Story