Telugu Global
National

ఆయ‌న దేవుళ్లకు... టైల‌ర్‌!

టైల‌రింగ్‌ ప‌నిచేసే ర‌మేష్ 35 సంవ‌త్స‌రాలుగా దేవుళ్ల‌కు బ‌ట్ట‌లు కుడుతున్నారు. గుజ‌రాత్ రాష్ట్రంలోని అహ్మ‌దాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ఆల‌యాల్లో దేవతా మూర్తులకు ఆయ‌న కుట్టిన దుస్తులనే ధ‌రింప‌చేస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం 65వ ఏట అడుగుపెడుతున్న ర‌మేష్‌, తాను ద‌ర్జీగా మార‌టం దైవ నిర్ణ‌య‌మ‌ని  న‌మ్ముతున్నారు. మొద‌ట్లో 60 ఆల‌యాల‌కు ద‌ర్జీగా ప‌నిచేసిన ఆయ‌న‌,  వ‌య‌సు పెరుగుతుండ‌టంతో ప‌నిని కాస్త త‌గ్గించుకుంటున్నారు. ఎం కాం చ‌దువుతున్న ర‌మేష్‌కి, చ‌దువు పూర్త‌యిన రోజుల్లో త‌న‌కు ఒక మంచి […]

ఆయ‌న దేవుళ్లకు... టైల‌ర్‌!
X

టైలరింగ్నిచేసే మేష్ 35 సంవత్సరాలుగా దేవుళ్లకు ట్టలు కుడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ఆలయాల్లో దేవతా మూర్తులకు ఆయ కుట్టిన దుస్తులనే రింపచేస్తున్నారు. సంవత్సరం 65 ఏట అడుగుపెడుతున్న మేష్‌, తాను ర్జీగా మారటం దైవ నిర్ణని మ్ముతున్నారు. మొదట్లో 60 ఆలయాలకు ర్జీగా నిచేసిన ఆయ‌, సు పెరుగుతుండటంతో నిని కాస్త గ్గించుకుంటున్నారు. ఎం కాం దువుతున్న మేష్కి, దువు పూర్తయిన రోజుల్లో కు ఒక మంచి జాబ్ దొరుకుతుందనే ఆశ ఉండేది. ఆయ పీజీతో పాటు ఇన్కం ట్యాక్స్ లాంటి కొన్ని బ్జక్టుల్లో డిప్లొమాలు కూడా చేశారు. అయితే విధి కు ఇదే రాసిపెట్టిందంటారు మేష్‌.

తండ్రి ర్జీ నిచేస్తుండటంతో అందులో ప్రాథమిక శిక్షణ తీసుకుని తాను కూడా టైలరింగ్ షాపుని టం మొదలుపెట్టారు. క్రమంలో షాపు ముందున్న ట్వల్లాల్ ఆలయం నుండి ఆర్డరు చ్చింది. అప్పుడు మేష్, దేవతా మూర్తులకు కుట్టిన దుస్తులు క్తులను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటినుండి ఆయ దేవుళ్ల టైలర్గా ముద్రడిపోయారు. అనేక గుళ్లకు దుస్తుల అలంక ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు.

దేవతా మూర్తులకు దుస్తులు డిజైన్ చేసేటపుడు ఆయా దేవ క్షణాలను దృష్టిలో పెట్టుకుంటానని మేష్ తెలిపారు. కృష్ణుడు క్తి మంతుడని, రాముడు ప్రశాంత నుడనిఇవన్నీ దుస్తుల డిజైనింగ్లో ప్రతిబింబించేలా, రంగులు, క్లాత్ను ఎంపిక చేస్తానంటున్నారు ఆయ‌. ప్రతి గుడీదేవతా మూర్తుల దుస్తుల అలంక విషయంలో మదైన ప్రత్యేకశైలిని లిగి ఉంటుందని, అందుకు అనుగుణంగానే తాను నిచేస్తానని అన్నారు. మొదట్లో దేవతా మూర్తులకు దుస్తులు రిగ్గా అమటం లేదనే ఫిర్యాదు ఆర్చకుల నుండి చ్చిందన్నారు. ఆలయంలో మూర్తుల కొలలు తీసుకునే అవకాశం ఇవ్వని తాను కోరానని, అయితే ర్భ గుళ్లలోకి పూజారులు బ్రాహ్మణేతరులను అనుమతించనిఅయితే తానుదేవతా మూర్తుల కొలలు తీసుకోగలిగానని మేష్ చెప్పారు. ఆల లుపులు మూసి, ప్రార్థ చేస్తూతాను కొలలు తీసుకున్నానని, అప్పటినుండి రిగ్గా కుట్టలుగుతున్నానని ఆయ చెప్పారు.

First Published:  24 July 2016 5:36 AM IST
Next Story