తనకంటే పాతికేళ్ల చిన్నమ్మాయితో షారుఖ్ ప్రేమాయణం..!
షారుఖ్ ఖాన్ వయసు 50 దాటింది. అలియ బట్ కేమో ఇంకా 23 ఏళ్లే. వీరిద్దరు లవర్స్ గా చేస్తే ఎలా వుంటుంది. అంతగా బావుండదేమో అనుకునే వారికి ఒక వార్త. ఈ కాంబినేషన్ ను ఇంగ్లీషు వింగ్లీషు చిత్ర దర్శకురాలు గౌరి షిండే చేయబో్తున్నారు. డియర్ జిందగీ పేరుతో ఈ చిత్రం రానుంది. కరణ్ జోహర్ బ్యానర్ లో ఈ సినిమా రానుంది. ఒక అసాధారణ ప్రేమ కథగా ఈ చిత్రాన్ని దర్శకురాలు […]
BY sarvi21 July 2016 8:48 AM IST

X
sarvi Updated On: 21 July 2016 9:13 AM IST
షారుఖ్ ఖాన్ వయసు 50 దాటింది. అలియ బట్ కేమో ఇంకా 23 ఏళ్లే. వీరిద్దరు లవర్స్ గా చేస్తే ఎలా వుంటుంది. అంతగా బావుండదేమో అనుకునే వారికి ఒక వార్త. ఈ కాంబినేషన్ ను ఇంగ్లీషు వింగ్లీషు చిత్ర దర్శకురాలు గౌరి షిండే చేయబో్తున్నారు. డియర్ జిందగీ పేరుతో ఈ చిత్రం రానుంది. కరణ్ జోహర్ బ్యానర్ లో ఈ సినిమా రానుంది. ఒక అసాధారణ ప్రేమ కథగా ఈ చిత్రాన్ని దర్శకురాలు చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలియా, షారుఖ్ ఖాన్ ల జోడిని చూస్తుంటే..వారిద్దరి మధ్య పాతికేళ్ల వయసు గ్యాప్ ఉన్నట్లు ఏ మాత్రం అనిపించడం లేదు.

Next Story