ఆదినారాయణరెడ్డి డ్రైవర్ కు కూడా కోపం వచ్చింది
ఇప్పుడు వైసీపీ అంటే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికే కాదు ఆయన డ్రైవర్‌కు కూడా బాగా కోపం ఉన్నట్టుంది. జమ్మలమడుగులో వీరంగం సృష్టించాడు. వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ధ్వంసం చేశాడు. వైసీపీ నేతలను దూషిస్తూ ప్లెక్సీలపై ప్రతాపం చూపించాడు. ఆదినారాయణరెడ్డి డ్రైవర్ తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Click on Image to Read:
BY News Den18 July 2016 11:32 AM IST

X
News Den Updated On: 18 July 2016 4:42 PM IST
ఇప్పుడు వైసీపీ అంటే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికే కాదు ఆయన డ్రైవర్‌కు కూడా బాగా కోపం ఉన్నట్టుంది. జమ్మలమడుగులో వీరంగం సృష్టించాడు. వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ధ్వంసం చేశాడు. వైసీపీ నేతలను దూషిస్తూ ప్లెక్సీలపై ప్రతాపం చూపించాడు. ఆదినారాయణరెడ్డి డ్రైవర్ తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Click on Image to Read:
Next Story