రాయపాటికి జగన్ ఫోన్
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే. Click on Image to Read:
BY News Den16 July 2016 12:25 PM IST

X
News Den Updated On: 16 July 2016 4:30 PM IST
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే.
Click on Image to Read:
Next Story