కోహ్లీకి "ఐ లవ్ యూ" చెప్పిన మోడల్ దారుణ హత్య
అందరికీ గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం టీ-20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వీరదంచుడు చూసి పాకిస్తాన్ మోడల్ ఒకరు పడిపోయింది. ఏకంగా సెల్ఫీలో కోహ్లీకి ఐ లవ్ యూ అని చెప్పి సంచలనం సృష్టించింది. అనుష్క శర్మను వదిలేసి తనను లవ్ చేయమని సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసింది. సెల్ఫీలో ఆమె హవభావాలకారణంగా ఆ వీడియో తెగ హల్‌చల్ చేసింది. ఆమె పాకిస్తాన్‌లోనూ వివాదాస్సద మోడల్ ఖండీల్ బలోచ్. అయితే […]
అందరికీ గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం టీ-20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ వీరదంచుడు చూసి పాకిస్తాన్ మోడల్ ఒకరు పడిపోయింది. ఏకంగా సెల్ఫీలో కోహ్లీకి ఐ లవ్ యూ అని చెప్పి సంచలనం సృష్టించింది. అనుష్క శర్మను వదిలేసి తనను లవ్ చేయమని సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసింది. సెల్ఫీలో ఆమె హవభావాలకారణంగా ఆ వీడియో తెగ హల్‌చల్ చేసింది.
ఆమె పాకిస్తాన్‌లోనూ వివాదాస్సద మోడల్ ఖండీల్ బలోచ్. అయితే ఆమె అనూహ్యంగా హత్యకు గురైంది. సొంత అన్నే ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఇటీవల ఖండీల్ తన అశ్లీల పోటోలను, పోస్టులను ఫేస్‌బుక్‌లో పెడుతోంది. దీనిపై అనేక సార్లు ఆమె సోదరుడు హెచ్చరించారు. అయినా సరే ఖండీల్ లెక్కచేయలేదు. దీంతో ఆమెను గొంతునులిమి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఖండీల్ సోదరుడిని అరెస్ట్ చేశారు.