ఆ అగ్గిలోనే బాబు బూడిదైపోతాడంటున్న కాంగ్రెస్ నేత
చంద్రబాబు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండేందుకు …కాపులు, బీసీల మధ్య చంద్రబాబు అగ్గిపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆ ప్రయత్నం విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆ అగ్గిలోనే చంద్రబాబు బూడిదైపోవడం ఖాయమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారని రామచంద్రయ్య విమర్శించారు. ముఖ్యమంత్రుల మెప్పుకోసం గవర్నర్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. click on image to read-

చంద్రబాబు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని కాంగ్రెస్ నేత సీ రామచంద్రయ్య విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండేందుకు …కాపులు, బీసీల మధ్య చంద్రబాబు అగ్గిపెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆ ప్రయత్నం విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆ అగ్గిలోనే చంద్రబాబు బూడిదైపోవడం ఖాయమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారని రామచంద్రయ్య విమర్శించారు. ముఖ్యమంత్రుల మెప్పుకోసం గవర్నర్ పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు.
click on image to read-