ఆ ఒక్కటి చాలు అంటున్న కాజల్...!
జీవితంలో విజయాలు వస్తున్నప్పుడు.. వాళ్లకు అదృష్టం అలా కలిసొచ్చింది అంటుంటారు. కానీ కాజల్ మాత్రం అదృష్టం లేక పోయినా.. ఎదగొచ్చు అందుకు తనే ఒక ఎగ్జాంపుల్ అంటోంది. హీరోయిన్ అయిన తరువాత ఎన్నో చిత్రాలు తృటిలో చేజార్చుకుందట. అయితే మగధీర చిత్రం మాత్రం వదులుకో కూడదని డిసైడ్ అయ్యిందట. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎదురైన ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని నిలబడితే అంతా మనకు అనుకూలంగానే జరుగుతుందని అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందని తెలిపింది. తనుకు ఎన్నో […]

జీవితంలో విజయాలు వస్తున్నప్పుడు.. వాళ్లకు అదృష్టం అలా కలిసొచ్చింది అంటుంటారు. కానీ కాజల్ మాత్రం అదృష్టం లేక పోయినా.. ఎదగొచ్చు అందుకు తనే ఒక ఎగ్జాంపుల్ అంటోంది. హీరోయిన్ అయిన తరువాత ఎన్నో చిత్రాలు తృటిలో చేజార్చుకుందట. అయితే మగధీర చిత్రం మాత్రం వదులుకో కూడదని డిసైడ్ అయ్యిందట. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎదురైన ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుని నిలబడితే అంతా మనకు అనుకూలంగానే జరుగుతుందని అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందని తెలిపింది. తనుకు ఎన్నో రకాల దురదృష్టాలు ఎదురైన తన ఎదుగుదల మాత్రం ఆగలేదట. సో తన ఫ్రెండ్స్ కు కూడా అదృష్టం అని వెయిట్ చేస్తూ ప్రయత్నం చేయకుండ టైమ్ వేస్టు చేయెద్దని చెబుతుందట. కాజల్ ఫిలాసఫి బాగానే ఉంది కదా..!