సైనికులు 1000...గుర్రాలు 300 లతో బాలయ్య ఢీ!
ఇప్పుడు యుద్దాలంటే టెక్నాలజీ. కానీ వేల సంవత్సరాల క్రితం యుద్దమంటే.. గుర్రాలు..ఏనుగులు .. సైనికులు.. మరి బాలయ్య చేస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం చరిత్రకు సంబంధించిన కథ. దీంతో అప్పటి కాలపు యుద్ద వాతావరణాన్ని తలపిస్తూ.. భారీ సెట్టింగ్ తో యుద్ద సన్నివేశాలు దర్శకుడు షూట్ చేస్తున్నాడు. మొరాకో లో స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. వై యస్ రాజీవ్ రెడ్డి, జాగర్ల […]
BY sarvi4 July 2016 2:30 AM IST
X
sarvi Updated On: 4 July 2016 3:37 AM IST
ఇప్పుడు యుద్దాలంటే టెక్నాలజీ. కానీ వేల సంవత్సరాల క్రితం యుద్దమంటే.. గుర్రాలు..ఏనుగులు .. సైనికులు.. మరి బాలయ్య చేస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం చరిత్రకు సంబంధించిన కథ. దీంతో అప్పటి కాలపు యుద్ద వాతావరణాన్ని తలపిస్తూ.. భారీ సెట్టింగ్ తో యుద్ద సన్నివేశాలు దర్శకుడు షూట్ చేస్తున్నాడు. మొరాకో లో స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. వై యస్ రాజీవ్ రెడ్డి, జాగర్ల మూడి సాయిబాబు ఈ చిత్ర నిర్మాతలు. శ్రియ హీరోయిన్ గా చేస్తుంది. బాలయ్య కెరీర్ లో 100 వ చిత్రంగా వస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలున్నాయి.
Next Story