వైసీపీ శాంతకుమారిపై గాలి బృందం దాడి
చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ కార్యకర్తలు… వైసీపీ నాయకులపై దాడి చేశారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి సమక్షంలోనే వైసీపీ కౌన్సిలర్లపై దాడి చేశారు. కౌన్సిలర్లతో సంబంధం లేకుండా రంజాన్ తోఫా పంపిణీ చేయడంపై వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో గాలి సమక్షంలోనే వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. దీనిపై మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి […]
చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ కార్యకర్తలు… వైసీపీ నాయకులపై దాడి చేశారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి సమక్షంలోనే వైసీపీ కౌన్సిలర్లపై దాడి చేశారు. కౌన్సిలర్లతో సంబంధం లేకుండా రంజాన్ తోఫా పంపిణీ చేయడంపై వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దీంతో గాలి సమక్షంలోనే వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు.
దీనిపై మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల సమక్షంలోనే శాంతకుమారితో పాటు వైసీపీ కౌన్సిలర్లను కొట్టారు. దీంతో శాంతకుమారి, కౌన్సిలర్లు గాయపడ్డారు. వారిని స్విమ్స్‌కు తరలించారు.
Click on Image to Read: