Telugu Global
CRIME

మితిమీరిన మోహ‌మే… స్వాతి హ‌త్య‌కు కార‌ణమా!

ఇలా కూడా జ‌రుగుతుందా… అనిపించేలా ఉంది చెన్నై టెక్కీ స్వాతి హ‌త్య వెనుక ఉన్న కార‌ణం. స్వాతి గ‌త‌నెల 24న చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేష‌న్లో దారుణంగా హ‌త్య‌కు గుర‌యిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న రామ్‌కుమార్ (24) అనే ఇంజనీరుని గ‌త రాత్రి త‌మిళ‌నాడులోని తిరువనేలిలో అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేయ‌బోగా అత‌ను ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసిన‌ట్టుగా తెలుస్తోంది. రామ్‌కుమార్ స్వాతిపై ఉన్న విప‌రీత‌మైన ఆకర్ష‌ణ, మోహంతోనే ఈ హ‌త్యకు […]

మితిమీరిన మోహ‌మే… స్వాతి హ‌త్య‌కు కార‌ణమా!
X

ఇలా కూడా రుగుతుందాఅనిపించేలా ఉంది చెన్నై టెక్కీ స్వాతి త్య వెనుక ఉన్న కారణం. స్వాతి నెల 24 చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో దారుణంగా త్యకు గురయిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసులో నిందితుడిగా భావిస్తున్న రామ్కుమార్ (24) అనే ఇంజనీరుని రాత్రి మిళనాడులోని తిరువనేలిలో అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేయబోగా అతను ఆత్మత్యా ప్రత్నం చేసినట్టుగా తెలుస్తోంది.

రామ్కుమార్ స్వాతిపై ఉన్న విపరీతమైన ఆకర్ష, మోహంతోనే త్యకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. అతను కొన్నాళ్లుగా స్వాతి వాళ్లింటికి చేరువలోనే ఇల్లు తీసుకుని ఉంటున్నాడని, ఆమెని వెంబడించి ఆమెతో స్నేహం చేయాలని ప్రత్నించేవాడని పోలీసులు తెలిపారు. త్య రిగిన రోజు కూడా అతను ఆమెతో వాదకు దిగినట్టుగా సిసిటివి ఫుటేజిలో తెలుస్తోంది. అయితే స్వాతి అతడిని పట్టించుకోలేదు. కానీ నెవరో వెంబడిస్తున్నారని స్వాతి తో చెప్పినట్టుగా ఆమె స్నేహితులు ఇంతకుముందే తెలిపారు. పోలీసులు ఇదో అరుదైన కేసుగా చెబుతున్నారు. ఎవరైనా తో త్రుత్వంతో త్య చేస్తారుకానీ కేసులో రామ్కుమార్ మితిమీరిన ఆకర్షతో త్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

కేసు వారం రోజులుగా మిళనాడులో సంచనం సృష్టించిన సంగతి తెలిసిందే. నుంగంబాకం రైల్వే స్టేషన్లో సంఘటనరిగిన ప్రదేశంలో సిసిటివి కెమెరాలే లేవు. చుట్టుపక్క ఉన్న ఇళ్ల లోని కెమెరాల ఆధారంగా నిందితుని చిత్రాన్ని విడుద చేశారు. స్వాతి మృతదేహం సంఘ స్థలంలో రెండుగంటకు పైగా అలాగేపడి ఉంది. ఎవరికి వారు చూస్తూ, ట్రైన్ చ్చినపుడు ఏమీ ట్టట్టుగా వెళ్లిపోయారు. ద్రాసు హైకోర్టు దీనిపై…. ప్రర్శకు ఉంచినట్టుగా దిలేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది (సంఘటనా స్థలంలో తిరిగిన పౌరులపై స్పందించిన కోర్టు ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న సినిమాలపై, సెన్సార్ పై కాస్త దృష్టి పెడితే బాగుండేది). కేసుని బుధవారం లోగా ఛేదించాలని ఆదేశించింది.

కేసు ఆడపిల్లకు రికొన్ని ప్రమాద ఘంటికలు మోగించింది. విపరీతమైన వ్యామోహంతో స్నేహాన్ని ఆశించేవారిలో ఇంతటి తెగింపు ఉంటుందని స్వాతి త్యహెచ్చరించినట్టయింది.

First Published:  2 July 2016 9:42 AM IST
Next Story