Telugu Global
International

ఫేస్‌బుక్... ఆమెని పేరు మార్చుకోమంది!

సోష‌ల్ మీడియా ద్వారా ఉగ్ర‌వాదులు త‌మ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న నేప‌థ్యంలో ఆయా సైట్లు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో ఐసిస్ అనే పేరుతో అకౌంట్ ఉన్న ఒక మ‌హిళ‌ను ఫేస్‌బుక్ ఆమె ఐడెంటిటీ వివ‌రాలు తెల‌పాల్సిందిగా కోరింది. బ్రిట‌న్‌లోని బ్రిస్ట‌ల్‌లో ఉంటున్న ఈ మ‌హిళ గ‌త‌నెల 27న ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవ‌బోగా, మీ పేరుని ధృవీక‌రించే ఐడెంటీటి కావాల‌ని అడిగింది. ఈ విష‌యాన్ని ఆర్‌టి.కామ్ అనే న్యూస్ వెబ్‌సైటు శ‌నివారం వెల్ల‌డించింది. అంత‌కుముందు ఆమెపేరు […]

ఫేస్‌బుక్... ఆమెని పేరు మార్చుకోమంది!
X

సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదులు కార్యలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో ఆయా సైట్లు విషయంలో అప్రత్తంగా ఉంటున్నాయి. క్రమంలో ఐసిస్ అనే పేరుతో అకౌంట్ ఉన్న ఒక హిళను ఫేస్బుక్ ఆమె ఐడెంటిటీ వివరాలు తెలపాల్సిందిగా కోరింది. బ్రిటన్లోని బ్రిస్టల్లో ఉంటున్న హిళ నెల 27 ఫేస్బుక్లోకి లాగిన్ అవబోగా, మీ పేరుని ధృవీకరించే ఐడెంటీటి కావాలని అడిగింది.

విషయాన్ని ఆర్టి.కామ్ అనే న్యూస్ వెబ్సైటు నివారం వెల్లడించింది. అంతకుముందు ఆమెపేరు ఫేస్బుక్ లో ఐసిస్ ర్సెస్టర్ అని ఉంది. ర్నేమ్ స్య చ్చిందని భావించి ఆమె అసలు పేరు ఐసిస్ థామస్ ని ఫేస్ బుక్లో వెల్లడించింది. కానీ అప్పుడు కూడా ఆమె పేజి ఓపెన్ కాకపోగా ఐసిస్ అనే పేరుని అనుమతించలేమని ఫేస్ బుక్నుండి సందేశం చ్చింది. అప్పుడు ఆమెకు పేరులోని ఐసిస్తో స్య చ్చిందని అర్థమైంది.

ప్రస్తుతం ఐసిస్ థామస్ గుర్తింపు ని ధృవీకరించే త్రాన్ని ఫేస్ బుక్కి పంపింది. ఆమె పేరులో ఉన్న ఐసిస్ …..ఆరోగ్యం, వైవాహిక బంధం, జ్ఞానాలను ప్రసాదించే ఈజిప్టు దేవ పేరు. ఐసిస్ ఉగ్రవాదం మితిమీరిపోయిన రుణంలో పేరు ఇంకా చాలామందికి స్యను సృష్టిస్తున్నది. అమెరికాలో 7.2 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న ఒక మందుల యారీ కంపెనీ తన పేరుని ఐసిస్ నుండి అయోనెస్గా మార్చుకుంది.

First Published:  2 July 2016 5:36 AM IST
Next Story