జగన్ ఆస్తుల అటాచ్... ఉమాశంకర్ గౌడ్ ఎవరు?
జగన్ ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. ఈమేరకు ఈడీ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన హైదరాబాద్ జోన్ ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్ పేరు మీద విడుదలైంది. పేరు చివర గౌడ్ అని ఉండడంతో ఉమాశంకర్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఉమా శంకర్ గౌడ్ ఒక తెలంగాణ టీడీపీ రాజ్యసభ ఎంపి మేనల్లుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సదాపర్తి భూములు, రాజధాని స్విస్‌చాలెంజ్‌పై వైసీపీ పోరు ఉధృతం […]
జగన్ ఆస్తులను ఈడీ తాజాగా అటాచ్ చేసింది. ఈమేరకు ఈడీ ప్రకటన కూడా విడుదల చేసింది. ఆ ప్రకటన హైదరాబాద్ జోన్ ఈడీ జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్ పేరు మీద విడుదలైంది. పేరు చివర గౌడ్ అని ఉండడంతో ఉమాశంకర్ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఉమా శంకర్ గౌడ్ ఒక తెలంగాణ టీడీపీ రాజ్యసభ ఎంపి మేనల్లుడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సదాపర్తి భూములు, రాజధాని స్విస్‌చాలెంజ్‌పై వైసీపీ పోరు ఉధృతం చేస్తున్న వేళ టీడీపీ పెద్దలే జగన్ ఆస్తుల అటాచ్‌ను తెరపైకి తెచ్చారంటూ వైసీపీ శ్రేణుల ఆరోపణ. ఉమాశంకర్‌గౌడ్ తెలంగాణ టీడీపీ ఎంపికి బంధువైనప్పటికీ ఆయన నిబంధనల ప్రకారమే పనిచేసి ఉండవచ్చు.
Click on Image to Read: