నాగ చైతు, సమంతల కళ్యాణం..!
ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సమంతల పెళ్లి విషయం చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అ..ఆ సినిమా విడుదలైన తరువాత వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ తో పాటు..అల్రేడి డేటింగ్ లో వున్నారనే టాక్ ఊపు అందుకుంది. అన్నీ కుదిరితే పెళ్లి పిటలెక్కడం ఖాయమనే మాట వినిపించింది. అయితే దర్శకులు కళ్యాణ్ కృష్ణ… నాగ చైతు, సమంత ల కాంబినేషన్ లో చేస్తున్న సినిమాకు కళ్యాణం అనే పేరు ఫైనల్ చేశాడట. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో […]

ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సమంతల పెళ్లి విషయం చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అ..ఆ సినిమా విడుదలైన తరువాత వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ తో పాటు..అల్రేడి డేటింగ్ లో వున్నారనే టాక్ ఊపు అందుకుంది. అన్నీ కుదిరితే పెళ్లి పిటలెక్కడం ఖాయమనే మాట వినిపించింది. అయితే దర్శకులు కళ్యాణ్ కృష్ణ… నాగ చైతు, సమంత ల కాంబినేషన్ లో చేస్తున్న సినిమాకు కళ్యాణం అనే పేరు ఫైనల్ చేశాడట.
సోగ్గాడే చిన్నినాయన సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైపోయిన కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా చైతు కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. చైతుకు ఈ మూవీ ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. అటు సమంతా కూడా ఈ మూవీలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతోందట. వచ్చే యేడాది సంక్రాంతికి నాగార్జునతో సొగ్గాడే చిన్ని నాయన చిత్రం సీక్వెల్ చేసి రిలీజ్ చేసే ప్రణాళిక కూడా ఉందట.
Click on Image to Read: