కూతురుకు పెళ్లి చేయబోతున్న విక్రమ్...
ఈ న్యూస్ బయటకు వచ్చేంత వరకు విక్రమ్ కు అంత పెద్ద కూతురు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కానీ ఇదినిజం. త్వరలోనే విక్రమ్… తన కూతురుకు పెళ్లి చేయబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత, మను రంజిత్ అనే కుర్రాడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని మను రంజిత్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అటు చియాన్ కూడా ఈ సంబంధంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్షిత పట్టుబట్టడంతో… ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. […]
BY sarvi27 Jun 2016 3:31 AM IST

X
sarvi Updated On: 27 Jun 2016 4:53 AM IST
ఈ న్యూస్ బయటకు వచ్చేంత వరకు విక్రమ్ కు అంత పెద్ద కూతురు ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కానీ ఇదినిజం. త్వరలోనే విక్రమ్… తన కూతురుకు పెళ్లి చేయబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత, మను రంజిత్ అనే కుర్రాడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని మను రంజిత్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అటు చియాన్ కూడా ఈ సంబంధంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అక్షిత పట్టుబట్టడంతో… ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నాయి. త్వరలోనే చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో అక్షిత-రంజిత్ ల నిశ్చితార్థ వేడుక ఉండబోతోంది. వచ్చే ఏడాది వీళ్లిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు.

Next Story