నా ఆత్మహత్యకు కారణం అదే " వర్మ
రామ్ గోపాల్ వర్మ అంటే ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. అతను దేనికీ భయపడడనీ… ట్విట్టర్ సాక్షిగా ఏదైనా రాయగలడని.. ఎవరి పైనా అయినా విసుర్లు వేయగలడని.. అందరికీ తెలిసిందే. కాని రాం గోపాల్ వర్మ కూడా భయపడే అంశం ఒకటి ఉందట. అదే ‘వృధ్ధ్యాప్యం ‘. తాను ముసలివాడు అయిపోవడం అంటే తనకు భయమని, అసలు వయస్సు పెరగడం అనే కాన్సెప్టే తనకు నచ్చదని.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాము చెప్పడం ఒక విడ్డూరమే. […]
రామ్ గోపాల్ వర్మ అంటే ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. అతను దేనికీ భయపడడనీ… ట్విట్టర్ సాక్షిగా ఏదైనా రాయగలడని.. ఎవరి పైనా అయినా విసుర్లు వేయగలడని.. అందరికీ తెలిసిందే. కాని రాం గోపాల్ వర్మ కూడా భయపడే అంశం ఒకటి ఉందట. అదే ‘వృధ్ధ్యాప్యం ‘. తాను ముసలివాడు అయిపోవడం అంటే తనకు భయమని, అసలు వయస్సు పెరగడం అనే కాన్సెప్టే తనకు నచ్చదని.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాము చెప్పడం ఒక విడ్డూరమే. మరి తాను వయస్సు పెరగడం వల్ల ఇతరులపైన ఆధారపడవల్సిన పరిస్థితి వస్తే ‘నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అంటున్నాడు ఈ ఎసెంట్రిక్ జీనియెస్. అలాంటి ఒక నాలెడ్జబుల్ పర్సన్ నుండి ఇలాంటి కామెంట్ రావడం అతని ఫ్యాన్స్ కి పెద్దగా రుచించని విషయం కదా!